తెలుగు సినిమా గర్వించదగిన దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. “మగధీర” నుంచి “బాహుబలి”, “RRR” వరకు వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆయన.. తాజాగా తన బెస్ట్ మూవీ ఏదో స్వయంగా వెల్లడించారు. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన రాజమౌళి, అక్కడ ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి చెబుతూ.. Also Read : Prabhas : […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ గురించి హృదయపూర్వకంగా స్పందించారు. గతంలోనే కేజీఎఫ్, కాంతార వంటి భారీ హిట్లతో దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్న బెంగళూరు కేంద్రీకృత సంస్థ హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు టాప్ స్టూడియోలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఈ సంస్థతో ప్రభాస్‌కు ‘సలార్’ చిత్రంతో బంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అనుబంధం ఇప్పుడు మరింత బలపడుతుంది. హోంబలే తో మరో రెండు భారీ ప్రాజెక్టులు చేయనున్నట్లు గతేడాది […]
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ కనుక చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ […]
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. కాగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ నుండి అద్భుతమైన స్పందన లభించగా తాజాగా ఈ […]
ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో వచ్చిన WAR భారీ హిట్ అయ్యింది. అదే సిరీస్‌కు ఇది సీక్వెల్. ఈసారి కథ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. హృతిక్ మళ్లీ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించబోతుండగా, ఎన్టీఆర్ తొలిసారిగా హిందీ లో పెద్ద స్కోప్ ఉన్న ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ […]
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఈసారి కెరీర్లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ‘తమ్ముడు’ సినిమాకు ఓకే చెప్పారు. కానీ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వర్ష బొల్లమ్మ – సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, జూలై 4న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్‌తో కలెక్షన్ల పరంగా బలహీనపడింది. ఈ మూవీతో హిట్ కొట్టాలని అనుకున్న నితిన్ కలలు కల్లలయ్యాయి. బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించినప్పటి […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్‌కి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ‘బాహుబలి’ తర్వాత ఆయన సెలబ్రిటీ స్టేటస్ అంతర్జాతీయంగా పెరిగింది. దీంతో ఆయన ప్రతి సినిమా మీదా అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ “ది రాజా సాబ్” మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుండి రీసెంట్గా విడుదలైన టీజర్లో ప్రభాస్ విభిన్న లుక్స్‌తో, కామెడీ, హీరోయిజం రెండు చూపించి అంచనాలు రెట్టింపు […]
‘యానిమల్’ సినిమాతో కేవలం కొన్ని నిమిషాల స్క్రీన్ టైమ్‌లోనే భారీగా హైప్ తెచ్చుకున్న హీరోయిన్ ట్రిప్తి దిమ్రీ. ఒకే ఒక్క పాటతో బాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. రణబీర్ కపూర్‌తో ఘాటైన రొమాంటిక్ సీన్లలో మెరిసిన ఈ బ్యూటీ, ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ, ట్రిప్తి వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. Also Read : Kamal Haasan : ‘ఇండియన్ 3’ రూమర్లకి చెక్ పెట్టిన శంకర్..! […]
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఐకానిక్ హిట్ చిత్రాల్లో ‘ఇండియన్’ (1996) ఒక మైలురాయిగా నిలిచింది. లెజెండర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర అభిమానుల మనసుల్లో నేటికీ చెరిగిపోని ముద్ర వేసింది. దేశ భక్తి, అవినీతి వ్యతిరేకంగా సాగిన ఈ కథ, శంకర్ విజన్, ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అని కూడా విపరీతంగా ఆకటుకున్నాయి. Also Read : Sridevi : ఫస్ట్ హిట్‌తోనే లగ్జరీ కారు కొనేసిన […]
‘కోర్ట్’ మూవీ ద్వారా పరిచయమైన ఈ యువ హీరోయిన్ శ్రీదేవి. తన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి, బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన కోర్ట్ డ్రామా లో జాబిలి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె అమాయకపు నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. కేవలం రూ.10 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన […]