Rashi Khanna: తన డైట్‌పై రాశి ఖన్నా క్రేజీ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ప్రియులకు రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ..
Also Read : Karan Johar: సెల్ఫ్ బుకింగులతో సినిమా హిట్ అవదు.. బుక్ మై షో బండారం బయట పెట్టిన కరణ్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డైట్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ‘చిన్నప్పటి నుంచే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. పరాఠా, మఖాన్ లాంటి వాటిని బాగా తినేదాన్ని. అందుకే అప్పట్లో కొంచెం లావుగా ఉండేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్‌పై అందంగా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే అని అర్థమైంది. నాకు నేనే లావుగా కనిపించాను. అందుకే తగ్గాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే స్లోగా తగ్గాలని ఫిక్స్ అయ్యాను. జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టాను. ఇప్పుడు జిమ్ నా జీవితంలో ఓ భాగమైపోయింది. రోజూ వర్కౌట్స్, యోగా చేయడం వల్ల మెంటల్‌గా కూడా ఫిట్‌గా ఫీల్ అవుతున్నాను’ అని చెప్పింది. డైట్ గురించి రాశి చెప్పిన మాటలు కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి.. ‘స్లిమ్‌గా మారే క్రమంలో నేను డైట్ మార్చలేదు. చిన్నప్పటి నుంచి ఏం తినేదాన్ని, అదే తింటున్నాను. కానీ ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకున్నాను. అందుకే హెల్త్ మైంటైన్ అవుతూ, బరువు కూడా కంట్రోల్‌లో ఉంచగలుగుతున్నాను’ అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!