ఐపీఎల్ 2022 ఇండియా లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ.. ఇక్కడ చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం కోసం మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఆ క్షణం ఎంతో దూరంలో లేదు, ఐపీఎల్ 15వ సీజన్ భారతదేశంలో జరుగుతుంది. అలాగే ఈ ఐపీఎల్ కొత్త జట్లు చేరడంతో మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే ఈ ఐపీఎల్ కోసం […]
రైతు అమరవీరుల పోరాటం తోనే మోడీ దిగొచ్చి చట్టాలను రద్దు చేశారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు కార్పొరేట్ ల కాళ్లు మొక్కుతున్నారు అని కాంగ్రెస్ ఏమ్మెల్యే సీతక్క అన్నారు. రైతులపై సీఎం, పీఎం లకి నిజమైన ప్రేమ ఉంటే వెంటనే పూర్తిగా ధాన్యం కొనాలి అని సీతక్క పేర్కొన్నారు. ఇక మధు యాష్కీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతులు, కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లనే నల్ల చట్టాలు రద్దు అయ్యాయి. […]
చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ వాగులు పోంగుతున్నాయి… గండికి కూడా గురైతున్నాయి చెరువులు. మరో వైపు చుక్కనీరు లేకుండా అవిలాల ,తుమ్మలగుంట చెరువులు వెలవెలపోతున్నాయి. రోండు చెరువులుకు సప్లై చానల్స్ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామాలు ముంపుకి గురైతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు పేరూరు,పుదిపట్ల గ్రామస్థులు. వరద ప్రవాహంతో ప్రమాదస్థితికి పేరూరు చెరువు చేరుకుంటుంది. పేరూరు చెరువుకు ఇన్ ప్లో తగ్గింపుపై దృష్టి పెట్టారు […]
సినిమా హాళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు గతంలోనే ఓ సారి తీసేసిన ప్రభుత్వం.. మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గత జూలై నెలలోనే 20వ తేదీన ఈ నిర్ణయం తీసుకుంది మున్సిపల్ శాఖ. కానీ ఈ తాజా పార్కింగ్ ఫీజు వసూలుపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువగా ఈ పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. దాంతో ఆ ఫిర్యాదులపై స్పందించారు అధికారులు… […]
క్రికెట్ చరిత్రలోనే సచిన్ టెండూల్కర్ నెలకొల్పినని రికార్డులు మరెవరు చేసుండరు. అయితే అందులో కొన్ని రికార్డులను ప్రస్తుత ఆటగాళ్లు బ్రేక్ చేసిన కొన్ని రికార్డుల ధరి దాపులోకి కూడా ఎవరు రాలేకపోతున్నారు. అయితే సరిగ్గా 12 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్ లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇదే రోజున సచిన్ 30,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇదే మ్యాచ్ లో సచిన్ తన 43వ టెస్ట్ సెంచరీ […]
ప్రజాస్వామ్యంలో చట్ట సభలే దేవాలయాలు. ఒకప్పుడు వాటి పట్ల ప్రజలకు ఎంతో గౌరవం. కాని నేడు చట్ట సభల సమావేశాల తీరు మారింది. ప్రతిష్ట మసకబారింది. గౌరవ సభలు కాస్తా కౌరవ సభలు అవుతున్నాయి. చట్టసభల్లో మటలు హద్దులు హద్దులు దాటుతున్నాయి. హూందాగా సాగాల్సిన సమావేశాలు జుగుప్సాకర స్థాయికి దిగజారాయి. రాజకీయాలతో సంబంధం లేని వారిని, కుటుంబ సభ్యులను ఈ రొచ్చులోకి లాగి సమావేశాలంటేనే వెగటుపుట్టేలా చేస్తున్నారు. వారు వీరు అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా […]
ఆందోల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరన్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ… దేశంలో ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు హర్షం. కేంద్రం దిగివచ్చే విధంగా రైతులు పోరాటం చేశారు.ఇది రైతుల విజయం. ఈ రైతు చట్టాలు రైతుల జీవితాలను ఆగం చేస్తుందని తెరాస పార్టీ ముందుగానే గుర్తించి వెతిరేకించింది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ ఎస్ పార్టీ ధర్నా చేసింది. రైతు విధానాల పట్ల బీజేపీ అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కేసీఆర్ చేసిన […]
విడుదల: నవంబర్ 19,2021నటీనటులు: అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్దర్శకుడు: వెంకటేష్ త్రిపర్ణనిర్మాతలు: అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణసంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర రెడ్డిఎడిటింగ్: పైడి బస్వా రెడ్డి ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని థియేట్రికల్ రిలీజ్ కూడా అవుతున్నాయి. అలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమై థియేటర్లలోకి వచ్చిన సినిమానే ‘రామ్ అసుర్’. కొత్తవారితో రూపొందిన ఈ సినిమాకు ఎలాంటి […]
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను […]
విడుదల: డిస్నీ హాట్ స్టార్తేదీ : నవంబర్ 19,2021నటీనటులు: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, తులసిదర్శకుడు: మల్లిక్ రామ్సంగీత దర్శకుడు: రాధన్సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింతనిర్మాతలు : మండవ సాయి కుమార్, చంద్ర శేఖర్ మొగుళ్ల, సృజన్ యరబోలు బాలనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా ‘ఓ బేబీ’, ‘జాంబిరెడ్డి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన నటించిన ‘ఇష్క్’ డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలోశివాని రాజశేఖర్ కలసి నటించిన ‘అద్భుతం’ డిజిటల్ మీడియాలో విడులైంది. డిస్నీ […]