Duvvada, Madhuri : అందుకే పార్టీకి వెళ్లాం.. ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంపై దువ్వాడ, మాధురి క్లారిటీ
- ఫామ్‌హౌస్ పార్టీపైనా దువ్వాడ–మాధురి క్లారిటీ
- బిజినెస్ మీట్ మాత్రమే, బర్త్‌డే కాదు
- లిక్కర్ ఉందని అంగీకారం, లైసెన్స్ తెలియదని వివరణ
- నెగిటివ్ పబ్లిసిటీ అవసరం లేదని దువ్వాడ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada, Madhuri : హాట్ టాపిక్ గా మారిన ఫామ్‌హౌస్ పార్టీ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పందించారు. ఎన్టీవీతో వారు మాట్లాడుతూ.. పార్థు అనే స్నేహితుడి పార్టీకి పిలిస్తే వెళ్లామని, అక్కడ బిజినెస్ ఎక్స్‌పన్షాన్ గురించి మాత్రమే పార్టీ జరిగిందని వివరించారు. పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవేమనని, కానీ.. పార్టీ నిర్వహించేందుకు లైసెన్స్ తీసుకోలేదని విషయం పోలీసులు వచ్చాక తెలిసిందని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీకి లైసెన్స్ లేదని తెలియడంతో అక్కడినుంచి వచ్చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే తాను పార్టీ మద్యం సేవించలేదని.. అది కేవలం బిజినెస్ పార్టీ మాత్రమేనని ఆయన వివరించారు. అయితే దివ్వెల మాధురి బర్త్ డే సందర్భంగా పార్టీ నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. మాధురి బర్త్‌డే ఈరోజు అని, పార్టీ జరిగిందిన నిన్న (11వ తేదీన) అని ఆయన తెలిపారు. ఒకవేళ బర్త్ డే పార్టీ నిర్వహించాలనుకుంటే దాని ప్రొసీజర్ తెలుసు అని.. గతంలో కూడా మాధురి కూతురు ఫంక్షన్ నిర్వహించనప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే చేశామన్నారు.
Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
బర్త్‌డే కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అనే దానిపై మాట్లాడుతూ.. పుట్టినరోజు గురించి ప్రచారం చేసుకోవాలనుకుంటే.. తమకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని సోషల్ మీడియాలో మరో విధంగా ప్రచారం చేసుకుంటాం కానీ.. ఇలాంటి నెగిటీవ్ పబ్లిసిటీ చేసుకోమని వారు క్లారిటీ ఇచ్చారు. ఇక హైదరాబాద్‌లోనే స్థిరపడడంపై మాట్లాడుతూ.. తెలంగాణలో బట్టల వ్యాపారం చాలా బాగాసాగుతోందని, త్వరలోనే గోల్డ్ బిజినెస్ కూడా ఇందులోకే తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు దువ్వాడ శ్రీనివాస్. ఏపీలో రాజకీయంగా బాగానే ఉందని.. వారంలో మూడునాలుగు రోజులు టెక్కలి నియోజకవర్గంలోనే ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి సానుభూతి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మాధురి బర్త్ డే సందర్భంగా ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేశామని.. అంతేకానీ పబ్లిసిటీ కోసం ఫామ్‌హౌస్ పార్టీలు చేసి నానాహంగామా చేసుకోమని మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!