ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తో పాటు, తెలంగాణ ‘మా’ ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మన్ నెహ్రు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు తదితరులు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను వారి కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పదివేల మంది సభ్యులున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు, […]
బిగ్ బాస్ హౌస్ లో కొందరి ప్రవర్తన చూస్తుంటే ‘కుక్కతోక వంకర’ అనే సామెత గుర్తొస్తోంది. అందుకు ఉదాహరణగా సిరి, ప్రియాంక బిహేవియర్ ను చెప్పుకోవచ్చు. షణ్ముఖ్ తో బయట పెద్దంత పాజిటివ్ వైబ్స్ లేవని, కానీ హౌస్ లోకి వచ్చాకే తనకు దగ్గర అయ్యాడని సిరి పలు మార్లు చెప్పింది. ఇక మానస్ – ప్రియాంక మధ్య పరిచయం హౌస్ లోకి వచ్చిన తర్వాతే జరిగింది. అయితే ఈ పదకొండు వారాల్లో వీరిద్దరూ మానసికంగా దగ్గరయ్యారు. […]
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్ నెలకొందా? రోజులు గడుస్తున్నా ఈ అంశంపై ఉలుకు లేదు.. పలుకు లేదు. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తించడంతో.. ఇప్పుడేం జరుగుతుందా అని టీఆర్‌ఎస్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. మధుసూదనాచారి ఎమ్మెల్సీ ఫైల్‌పై కబురు లేదా? గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకం తెలంగాణలో మళ్లీ చర్చగా మారుతోందా? గతంలో కేబినెట్ ఆమోదించి పంపిన కౌశిక్‌రెడ్డి ఫైల్‌ను అనుమానాల నివృత్తికోసం గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. సోషల్ సర్వీస్ కింద కౌశిక్‌రెడ్డి పేరును […]
లీటర్ పెట్రోలు ధర ఇప్పుడు 100 రూపాయలు దాటింది. రాష్ట్రాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో 110 రూపాయలుగా కూడా ఉంది. డీజిల్ ధర కూడా వందకు చేరింది. రాబోయే రోజుల్లో పెట్రో ధరలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో తరచూ పాక్షిక హెచ్చు తగ్గులు సహజం. ఒక్కోసారి ఉన్నట్టుండి బాగా తగ్గుతాయి. మరి కొన్ని సార్లు ఊహించనంత పెరుగుతాయి. 2020 ఏప్రిల్‌లో ప్రపంచ మార్కెట్లో ముడి […]
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారా? జిల్లాలకు కొత్త నాయకత్వం రాబోతుందా? పీసీసీ చీఫ్ ఆలోచనేంటి? ఉన్న వాళ్లందరినీ మర్చేస్తారా? పదవులను కట్టబెట్టేందుకు ప్రామాణికంగా భావిస్తున్న అంశాలేంటి? జనవరి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు..! తెలంగాణ కాంగ్రెస్‌కి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఎక్కువ చర్చ జరిగింది. ఎవరెవరు టీంలో ఉంటారు. ఎవరిని బయటకు పంపిస్తారు అని ఆరా తీశారు. రేవంత్ భారీ సభలు.. కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్ర […]
ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి.. తర్వాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీన పరిచారు. […]
ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకముందే భారత జట్టు భయపడుతుంది అని అన్నారు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ టోర్నీ ప్రారంభంకాకముందే భారత జట్టు “ఒత్తిడిలో మరియు భయంలో ఉంది అని ఇంజమామ్ అన్నారు. ఇక ఈ పాక్ తో మ్యాచ్ అనంతరం భారత్ తన తదుపరి […]
కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా? రెండుపార్టీల క్రెడిట్ ఫైట్‌తో రహదారి మలుపులు తిరుగుతోందా? రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తూ.. నరకం చూస్తున్న ప్రజల వాదనేంటి? లెట్స్ వాచ్..! వైసీపీ, బీజేపీ మధ్య నిప్పు రాజేస్తున్న కోనసీమ రోడ్డు..! ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోకి ప్రవేశించే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి. గోతులు పడి.. పూర్తిగా పాడవడంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటే కోనసీమ వాసులు నరకం చూస్తున్నారు. అయితే రావులపాలెం పదహారో జాతీయ రహదారి నుంచి అమలాపురం […]
తిరుపతి ముంపునకు కారణం ఎవరు? వర్షం తగ్గి వారం అవుతున్నా నగరంలో నీరు ఎందుకు లాగడం లేదు? ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఎందుకు నానుతున్నాయి? ఇది ప్రకృతి వైపరిత్యామా లేక ఆ నేత వాస్తు భయమా? తిరుపతి ప్రజలు గతంలో ఎన్నాడూ చూడని వరద ఇక్కట్లు..! ప్రపంచ పటంలో తిరుపతికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభూవై వెలసిన పుణ్యక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతి వస్తుంటారు. […]
విజయవాడలో హైలైఫ్ బ్రైడ్స్ అతిపెద్ద వివాహ, ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. విజయవాడలో మొట్టమొదటిసారిగా హైలైఫ్ బ్రైడ్స్ ప్రదర్శన నిన్న నోవొటెల్ విజయవాడ వరుణ్ వద్ద ప్రారంభమైంది. అయితే ఈ ప్రదర్శన 26,27 నవంబర్ 2021న.. అంటే ఈరోజు రేపు కూడా ఉంటుంది. • అయితే నోవొటెల్ , వరుణ్ వద్ద ఏర్పాటుచేసిన హై లైఫ్ బ్రైడ్స్ ప్రదర్శనలో… నటులు ఐశ్వర్య ఉల్లింగాల, యష్న చౌదరి, రితికా చక్రవర్తి తో పాటుగా అగ్రశ్రేణి మోడల్స్, ఫ్యాషన్ […]