మహమ్మారి పీడ వదిలింది అనుకునే లోపు కొత్త వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి. తాజా రూపాంతరం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ పేరు బీ. 1.1.1529. ఐతే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. పాత వాటితో పోలిస్తే ఇది భయంకరమైంది మాత్రమే కాదు ప్రమాదకారి కూడా అన్నది శాస్త్రవేత్తల అంచనా. నవంబర్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒమిక్రాన్ గురించి దక్షిణాఫ్రికా రిపోర్ట్ చేసింది. నవంబర్ 9న సేకరించిన […]
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ నాయకుడు గతంలోనే ప్రకటించినా.. ఉపఎన్నికలో పోటీ చేయక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారో లేదో తెలియదు. కానీ.. ఆయన ఇద్దరు తనయులు మాత్రం చెరో నియోజకవర్గాన్ని ఎంచుకుని.. కాలికి బలపం కట్టుకున్నట్టుగా తిరిగేస్తున్నారు. దీంతో పెద్దాయన దారెటు అని కేడర్‌లోనూ.. పార్టీలోనూ చర్చ మొదలైంది. వారసులను రంగంలోకి దించేశారా? కుందూరు జానారెడ్డి. చాలాసార్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ వచ్చారు ఈ మాజీ మంత్రి. 2018లో నాగార్జునసాగర్‌లో ఓడిన […]
అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ మధ్య ఏపీలో రాజకీయ వైరం ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇలాంటి సమయంలో తిరుపతి రాయల చెరువు దగ్గర ఆవిష్కృతమైన దృశ్యం.. ఆ ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టింది. చేసింది నమస్కారంమైనా.. ఇది తమ సంస్కారమని చెప్పినా.. టైమింగే తేడా కొట్టిందట. ఇంకేముందీ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియాలో చెవిరెడ్డి వరద సాయం వీడియోలు..! తిరుపతి సమీపంలోని రాయల చెరువు లీకేజీ కారణంగా ఇరవైకి పైగా […]
అనంతపురం వచ్చిన వరదలపై సమీక్షలో పంట నష్టాలపై చర్చ చర్చించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అందులో జిల్లాలో 50 శాతానికి పైగా పప్పు శనగ పంట నష్టం వాటిల్లిందని అధికారుల వివరణ ఇచ్చారు. అధికారుల లెక్కలపై పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ క్రాప్ నమోదు కాకపోవడం పై కేశవ్ మండిపడ్డారు. పప్పుశనగ సహా పాడైన పంట లను వెంటనే ఈ క్రాప్ నమోదు చేయండి. అధికారులు పంట లు వేసినవే 50 శాతం తగ్గించారు. […]
కోమరిన్ ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న శ్రీ లంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించియున్నది. వేరొక అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రము లో సుమారు నవంబర్ 29 , 2021 వ తేదీకల్లా ఏర్పడవచ్చును ఇది తదుపరి 48 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణిం చే అవకాశం ఉంది. ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేక […]
హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళా లో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సౌత్ జోన్ డీసీపీ భూపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సీపీ అంజనీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉంది. మొత్తం 20 ప్రైవేట్ కంపెనీలు […]
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తాకాడు ఇష్టమైన ఆల్-రౌండర్‌లుగా పేర్కొన్నాడు. నేను ఈ రోజుల్లో క్రికెట్ చూడటానికి మరియు ఆటను ఆస్వాదించడానికి గ్రౌండ్ కు వెళుతున్నాను. అయితే ఆటను నేను మీ దృష్టికోణం నుండి చూడటం లేదు. ఆటను ఆస్వాదించడమే నా పని. అయితే జడేజా బ్యాటర్‌గా చాలా మెరుగుపడ్డాడని, అయితే బంతితో అతని ఫామ్ తగ్గిందని చెప్పాడు. అతను ఆట ప్రారంభించినప్పుడు చాలా […]
శిల్పా అరెస్టు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటికి వచ్చాయి. శిల్పి తో పాటు ఆమె భర్త ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నార్శింగ్ పోలీసులు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు జడ్జి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజింది శిల్పా. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మోసం చేస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా […]
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు సహించరు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అదే నిరూపించింది అని అన్నారు. బీజేపీ ని బద్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు… ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ అని తెలిపారు. ప్రజలు ఛీత్కరించిన పరవాలేదు బీజేపీ ని బ్లెమ్ చేయాలని తెగించాడు. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని […]
కొత్త కరోనా వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడి సౌత్ ఆఫ్రికా జట్టుతో మూడు ఫార్మాట్లలో పోటీ పడనుంది. కానీ ఇప్పుడు ఈ పర్యటన పై కరోనా నీడలు కాముకున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపాంతరం చెందిన తర్వాత తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అంధాత్రిని అప్రమత్తం చేసింది. అయితే కొత్తగా గుర్తించబడిన ఈ వేరియంట్ గురించి WHO సమావేశం నిర్వహించిన విషయం […]