Akhanda2 : అఖండ ప్రీమియర్ షో పై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. గత రాత్రి ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే నిన్న తెలంగాణ హైకోర్టులో అఖండ 2 ప్రీమియర్ షోలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ రేట్లు పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేయగా, సతీష్ కమల్ పిటిషనర్‌గా ఉన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్ట అఖండ 2 ప్రత్యేక ప్రదర్శనలు మరియు టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది.
Also Read : TheRajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్స్.. రొమాంటిక్ రెబల్ సాబ్
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
కానీ అప్పటికి అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ సేల్ చేయడంతో యధావిధిగానే షోస్ ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో అఖండ 2 మేకర్స్ పై మరోసారి పిటిషన్ దాఖలైంది. అఖండ ప్రీమియర్ షో పై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని మరోసారి కోర్టు లో పిటిషన్ వేశారు విజయ్ గోపాల్. ఈ పిటిషన్ పై నేడు మధ్యాహ్నం 1.15కి విచారరించనుంది హై కోర్టు. పలు వాయిదాలు, వివాదాల అనంతరం థియేటర్స్ లోకి వచ్చిన అఖండ 2 కు రిలీజ్ తర్వాత కూడా వివాదాలు తప్పట్లేదు. ఈ రోజు మధ్యాహ్నం విచారనకు రాబోతున్నఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..