పదవుల పందేరంలో వారికి మరోసారి రెన్యువల్ దక్కలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రాజకీయంగా గ్రహణం పట్టిందా.. లేక భవిష్యత్‌లో ఇంకేదైనా పదవీయోగం ఉంటుందా? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి..? పదవి గ్యారెంటీ అనుకున్నారు. కానీ.. కొందరు మాజీగానే మిగిలిపోతే.. ఇంకొందరు జనవరిలో మాజీలు కాబోతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రెన్యువల్ ఖాయమని భావించిన వారి ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం […]
ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. కళాకారుడు కూడా. అవకాశం వస్తే క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేస్తేస్తారు. ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై జీవించేస్తున్నారు. ప్రమోషన్ల కాలం కావడంతో భజన డోస్ పెంచేశారు ఆ ఎమ్మెల్యే. అసెంబ్లీలో ప్రాసలతో నవ్వులు పూయించి.. మార్కులు కొట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ప్రాసల భజన డోస్ ఎక్కువైందా? కరణం ధర్మశ్రీ.. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే. రాజకీయం వృత్తి అయితే కళారాధన ప్రవృత్తి. నాటకాలు.. సినిమాల్లో వేషాలంటే విపరీతమైన అభిమానం. […]
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 28,509 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 248 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… ఇక కరోనా కారణంగా ఈరోజు ఎటువంటి మరణం సంభవించలేదు. ఏపీ సర్కార్. ఇదే సమయంలో 253 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య […]
‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో సినిమా ‘శాకిని డాకిని’. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్ పోషిస్తున్నారు. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ […]
చూస్తుండగానే ఈ యేడాది చివరి నెల డిసెంబర్ లోకి వచ్చేస్తున్నాం. అయితే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ నెలలోనే టాలీవుడ్ లో అత్యధికంగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే సగటున రోజుకు ఒక సినిమా విడుదలైంది. అందులో స్ట్రయిట్, డైరెక్ట్ ఓటీటీ, డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభమే సూర్య నటించిన అనువాద చిత్రం ‘జై భీమ్’తో మొదలైంది. గిరిజనుల గోడుకు అర్థం పట్టే ఈ సినిమాలో మానవహక్కుల లాయర్ గా సూర్య నటించాడు. […]
ఒక రోజు తెల్లారేసరికి ఆ ఊరి పొలిమేరల్లో ఓ కారు కనిపిస్తుంది. ఎన్ని రోజులు గడిచినా ఆ కారు ఓనర్ ఎవరో తెలియదు. ఆ ఊరి వారిని సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? వంటి ఆసక్తికర కథ, కథనాలతో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ ‘సర్కస్ కార్-2’. నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది […]
ప్రముఖ కథానాయిక నిత్యామీనన్ నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ‘యు’ సర్టిఫికెట్ పొందింది. విశ్వక్ ఖండేరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి చిత్ర సమర్పకుడు రవికిరణ్ మాట్లాడుతూ ”రెండేన్నరేళ్ల జర్నీ ఈ సినిమా. అనేక చర్చలు జరిపి, […]
ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే మధ్య ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. ఇద్దరూ ఒకేపార్టీలో ఉన్నా.. వైరిపక్షాల మాదిరి తగువులాడుకునే పరిస్థితి. ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు మూడో నేత చేరారట. పార్టీ కేడర్‌లో చాలా మంది ఆ నాయకుడి దగ్గరకు వెళ్తుండటం చర్చగా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎవరా నాయకులు? నకిరేకల్‌లో నేతి విద్యాసాగర్ భేటీలపై చర్చ..! చిరుమర్తి లింగయ్య. 2018లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. మారిన […]
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా భావించిన ఆ నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా పార్టీ గెలుపు రుచి చూడలేదు. పల్నాడు రాజకీయాలకు కేంద్రమైనా టీడీపీ నెగ్గుకు రాలేని పరిస్థితి. అందుకే స్థానిక తెలుగు తమ్ముళ్లు కొత్త పాట పాడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. వరస ఓటములతో నరసరావుపేటను విడిచిపెట్టిన కోడెల ఫ్యామిలీ..! గుంటూరు జిల్లా నరసరావుపేట.. పల్నాడు పౌరుషాలకు రాజకీయ వేదిక. టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ ఆధిపత్యం. వరసగా అనేక పర్యాయాలు కోడెల […]
కసింకోటలో పసికందు అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడి వీడింది. పసికందు తల్లి సంధ్యను హంతకురాలిగా నిర్ధారించారు పోలీసులు. తన మతిస్థిమితం బాగోలేదని, ఎందుకు చంపోనో తనకే తెలియదని పోలీసులకు వివరణ ఇచ్చింది తల్లి సంధ్య. కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు సంధ్య, అప్పలరాజు. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇక నిన్న అర్ధరాత్రి 12 గంటలకు 37 రోజుల బాబును తీసుకెళ్లి వరండాలో ఉన్న డ్రమ్ములో సంధ్య ముంచేసింది. అనంతరం తనకేమీ తెలియనట్లు […]