ఈ బీజేపీ ప్రభుత్వం నీరు నింగి, నేల కూడా అమ్మెస్తుంది…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ బీజేపీ ప్రభుత్వం నీరు నింగి నేలను కూడా అమ్మెస్తుంది అని అన్నారు కిసాన్ సభ జాతీయ నాయకులు బల్ కరన్ సింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ అమెస్తాం అంటే కార్మిక లోకం ఉరుకొదు. ఢిల్లీ లో రైతులు ఉద్యమంలో ఎలా జరుగుతోందో మీరు చూసారు. ఇంత పెద్ద అందోళన మునుపెన్నడూ చూసి ఉండరు. ఇప్పుడు అదే తరహా ఉద్యమం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతోంది అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకుంటాం. ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని చెప్పిన ఆయన గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ స్ఫూర్తి తో ముందుకు వెళదాం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!