రాజమండ్రిలో గోరంట్ల నివాసానికి పార్టీ అధిష్టానం నుంచి త్రిసభ్య బృందం చేరుకుంది. అధిష్టానం బృందంలో విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీమంత్రులు చినరాజప్ప జవహార్ తదితరులు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది టీడీపీ అధిష్టానం. రాజీనామా యోచన విషయంలో ఉన్న గోరంట్ల ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దాంతో గోరంట్ల నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అనుచరులు. బుచ్చయ్య డిమాండ్లు పరిశీలనలోకి తీసుకుని, ఆదిరెడ్డి అప్పారావుతో […]
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా.. ఏదో జరుగుతోంది. రాష్ట్రం చుట్టూ కేంద్ర మంత్రులు చక్కర్లు కొడుతున్న తీరు చూస్తుంటే.. ఈ అనుమానం బలపడుతోంది. పైకి చెప్పే కారణాలు ఏవైనా సరే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు. వరసపెట్టి మంత్రులంతా ఏపీ చుట్టే ఎందుకు తిరుగుతున్నారన్నది.. జనానికీ అయోమయాన్ని కలిగిస్తోంది. దక్షిణాదిన బలపడాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆలోచనలు.. ఏపీ కేంద్రంగానే అమలు కాబోతున్నాయా అన్న చర్చ సైతం మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల.. జాతీయ […]
విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై పెట్రోలుతో దాడి చేసిన ఘటన పై ముఖ్యమంత్రి వైస్ జగన్ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం జగన్… ఆ యువతిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని ఆదేశించారు.ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎంకు తెలిపారు అధికారులు. రాములమ్మ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యన్నారాయణకు ఆదేశించారు సీఎం. అలాగే నిందితుడిపై కఠిన […]
ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విదర్భ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు మరియు తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.భారీ వర్షాలు, విజయనగరం ,విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలలోఒకటిలేకరెండుచోట్ల కురిసే అవకాశం ఉంటుంది.రేపు […]
నిరు పేదలు ఏ కులంలో ఉన్న ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… అత్యధికంగా జైలుకు పోయి వచ్చిన బిడ్డ ఈటల. నేను హుజురాబాద్ లో 90శాతం అభివృద్ది చేశాను. మిగిలిన 10శాతం కూడ నా రాజీనామాతో పూర్తి అవుతుంది అని తెలిపారు. నాలాంటి బక్క పలుచని వ్యక్తి మీద కేసీఆర్, అతని అల్లుడు, కుటుంబం, తొత్తులు, […]
తన బ్యాంక్ అకౌంట్ నుండి 1.2 కోట్లు మాయం కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. హైదరాబాద్ ఖైరతాబాద్ కి చెందిన ఓ కుటుంబం సభ్యులైన నలుగురు పేరుతో బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసారు. కుటుంబంలోని అమ్మ నాన్న సోదరుడు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జాయింట్ అకౌంట్ లో ఉన్న 2 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసుకునే ప్రయత్నం లో ఉంది ఆ మహిళ. ఇంతలోనే 1.2 కోట్లరూపాయలు […]
ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోట. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించిన కామ్రేడ్స్‌కు ఈ ప్రాంతం అడ్డా. ఇప్పుడా వైభవం లేదు. ఉనికి కాపాడుకోవడానికే లెఫ్ట్ పార్టీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కమ్యూనిస్ట్‌లు ఖిల్లాలో ఎందుకీ దుస్థితి? ఎర్ర జెండా అలిసిందా? వెలిసిందా? లెట్స్ వాచ్! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రజెండా రెపరెపల్లేవ్! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభతోపాటు పలు అసెంబ్లీ […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 409 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 453 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,035 కు చేరగా.. రికవరీ కేసులు 6,43,318 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య […]
హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ముఠా లోని ఐదుగురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండివ1500 నకిలీ 500 రూపాయలవి సీజ్ చేశాము. అలాగే రద్దయిన 500 రూపాయలు నోట్లు 9 లక్షలు సీజ్ చేశాము. ప్రధాన నిందితుడు సిద్దిపేట కి చెందిన సంతోష్ కుమార్ తో పాటు… బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సుంకర శ్రీనివాస్ […]