హీరో కృష్ణ నటిస్తున్న మరో ఇన్ ట్రస్టింగ్ మూవీ ‘ది టర్న్’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు చెందిన ఈ సినిమాను డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మనోహర్ వల్లెపు ,లడ్డు , అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరో కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నిర్మాత […]
స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు కోటి రూపాయలు వసూళ్ళు చేసి ఉడాయించారు నిర్వాహకులు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను నిలువునా ముంచారు కంత్రిగాళ్లు. ఓ అప్లికేషన్ లో విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు… సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుండి 4 వేల రూపాయలు వసూళ్ళు చేసారు. స్కాలర్‌షిప్ ఏమి అయ్యాయి అంటూ బాధితులు నిలదీసిన…. పొంతన లేని […]
తమిళనాడులోనూ థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల విడుదల ఎప్పుడు అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతే కాదు ముందు అనుకున్నట్లు కాకుండా పెద్ద సినిమాల విడుదలలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కావలసి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం క్రిస్మస్‌కు వాయిదా పడనుంది. ఇక దీపావళి కానుకగా శింబు నటించిన ‘మానాడు’, […]
శ్రీవిష్ణు, సునయన, మేఘా ఆకాశ్ కీలక పాత్రలు పోషించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ఆగస్ట్ 19వ తేదీ థియేటర్లలో విడుదలైంది. యూత్ ను ఆకట్టుకునే వినోదంతో పాటు.. కాస్తంత సందేశాన్నీ ఈ సినిమా ద్వారా దర్శకుడు హసిత్ గోలీ అందించాడు. నటీనటుల నటనతో పాటు వివేక్ సాగర్ సంగీతం కూడా ఆకట్టుకుంది. డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 8న జీ 5 […]
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ చేయటానికి పవన్ కళ్యాణ్ అంగీకరించగానే రెండో హీరో పాత్ర పోషించేది ఎవరనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. చివరకు సినిమా ఎనౌన్స్ కావటం, పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తుండటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన చేస్తుండటంలో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండటంతో టైటిల్ ‘భీమ్లా నాయక్’ అని పెట్టారు. అయితే దీంతో […]
ఢిల్లీ రోహిణి కోర్టు హల్ లో జరిగిన “గ్యాంగ్ వార్” లో మొత్తం నలుగురు మరణించారు. “మోస్ట్ వాంటెడ్” గ్యాంగ్ స్టర్ జితేంద్ర, అలియాస్ గోగి పై టిల్లు గ్యాంగ్ మనుషులు కాల్పులు జరపగా గోగి అక్కడికక్కడే మృతి చెందాడు. గోగి పై దాడి కి పాల్పడిన టిల్లు గ్యాంగ్ కు చెందిన దుండగులపై ఢిల్లీ “స్పెషల్ సెల్” సాయుధ పోలీసులు కాల్పులు జరిపడంతో వారిలో ముగ్గురు మరణించారు. ఈరోజు మధ్యాహ్నం 2.34 గంటలకు కోర్టు నెంబర్ […]
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ బీజేపీ నేతలకు ఒక మిస్టరీగా మారిందా? అదిగో వచ్చేస్తుంది.. ఇదిగో వచ్చేస్తుంది అని ఎదురు చూడటమే సరిపోతోందా? ఆశ.. నిరాశల మధ్య కమలనాథులు కాలం వెళ్లదీస్తున్నారా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఉపఎన్నిక ఎప్పుడో క్లారిటీ లేదు..! మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హజురాబాద్‌లో.. ఉపఎన్నిక షెడ్యూల్ పార్టీలను ఊరిస్తోంది తప్ప.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన మాత్రం రావడం లేదు. టీఆర్ఎస్, బీజేపీలు అక్కడే […]
ఆ అధికారి రూల్ ప్రకారం వెళ్లారు. అది అధికారపార్టీ ఎమ్మెల్యేకు నచ్చలేదు. పైగా తన పుట్టలోనే వేలు పెట్టడంతో రాత్రికి రాత్రే ఆ ఆఫీసర్‌ను బదిలీ చేయించేశారట. పైగా ఇదంతా లోకల్ ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం విశేషం. దానిపైనే ఇప్పుడు టీఆర్‌ఎస్‌తోపాటు.. అధికారుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 18 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలు వికారాబాద్ జిల్లలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న అధికారిపై సడెన్‌గా బదిలీవేటు పడటం టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయ వర్గాల్లో […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది. […]