భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటన చివరి రోజు ఫ్రాన్స్ ప్రథమ మహిళకు పోచంపల్లి ఇకత్ చీరను ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు. దాంతో ఆ దేశ అధ్యక్షుడు మక్రాన్‌కు పలు బహుమతులను అందించారు.
పులిని చూస్తే భయపడి ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది చిరుత పులే మనపై దాడి చేస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ తనపైకి దాడికి వచ్చిన చిరుత పులితో పోరాడి.. ఆ చిరుతనే బంధించాడో వ్యక్తి్.
ఈ నెల 20 నుంచి ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 22 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) షెడ్యూల్ జారీ చేసింది.
భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా అఫ్ఘనిస్తాన్ లో ప్రజలు భూకంపాలతో ఇబ్బందులు పడుతున్నారు.
తనకున్న వేల కోట్ల ఆస్తులు వదిలేశాడు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఇది సినిమా బిచ్చగాడు కథ కాదు.. రియల్ బిచ్చగాడు కథ. బిచ్చగాడు సినిమాలో తన తల్లి కోసం 40 రోజులపాటు ఓ శ్రీమంతుడు బిక్షగాడిగా మారిన కథను మనందరం చూసాం.
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటారు. అది ఇజ్రాయిల్‌లోని ఒక బాలుని విషయంలో నిజమైంది. కారు ప్రమాదంలో తెగిన తలను అతికించి.. బ్రతకడు అనుకున్న 12 ఏళ్ల బాలున్ని వైద్యులు అత్యంత కఠినతరమైన ఆపరేషన్‌ను చేసి.. బాలున్ని బ్రతికించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని వ్యాఖ్యానించింది. కొత్త చట్టాలు అతిగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరులు మరియు వివిధ సంస్థలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు లా కమిషన్ గడువును పెంచింది. ఈ నెల 28 వరకు పౌరులు తమ అభిప్రాయాలను తెలపడానికి అవకాశం కల్పిస్తున్నట్టు 22వ లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యమునా నది ఉప్పొంది ప్రవహిస్తోంది. యమునా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో వరద నీరు పోటెత్తుతోంది.