ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది. ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారంను ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు అందించారు.
ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీతో రూపొందిచిన ఖండాంతర క్షిపణిని మరోసారి పరీక్షించి ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.
ఇంద్ర సినిమాలో ఫేమస్ డైలాగ్ ఒకటుంది గుర్తుందా.. అదేనండీ మొక్కే కదాని పీకేస్తే.. పీక కోస్తా అనే డైలాగ్ గుర్తొచ్చింది కదా.. ఇప్పుడు ప్రపంచంలో అటువంటి ముట్టుకుంటే చనిపోయే మొక్క ఒకటి ఉందని శాస్ర్తవేత్తలు గుర్తించారు.
స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రతి ఒక్కరి నట్టింట్లోకి వచ్చింది.. చివరికి బెడ్‌రూమ్.. బాత్రూమ్‌లోకి సైతం చేరింది. స్మార్ట్ ఫోన్‌ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉపయోగించుకుంటున్నారు.
లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. లోన్ యాప్ ఏజెంట్లు మరీ బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండటంతో లోన్ తీసుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఒడిషా రైలు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంటూ.. ఏడు మందిపై రైల్వే శాఖ వేటు వేసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మొదటి త్రైమాసికంలో లాభాలు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో లాభాలు రావడంతో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు టీసీఎస్ శుభవార్త తెలిపింది.