Naga Maneendra
Author- NTV Telugu-
Central Minister Anurag Thakur: వీధుల్లో నిరసనలు కాదు.. పార్లమెంటులో చర్చించండి: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
వీధుల్లో నిరసనలు చేపట్టడం కాదని.. ప్రజాసమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సూచించారు. -
Suprem Court: మణిపూర్ హింసపై సుప్రీం సీరియస్.. పూర్తి వివరాలతో రేపు హాజరవ్వాలని ఆదేశం
మణిపూర్‌లో రెండు జాతుల మధ్య హంస ఇప్పటికీ కొనసాగుతోంది. మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. -
TamilNadu Fire Accident: బాణసంచా గోదాములో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి, 20 మందికిపైగా గాయాలు
తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పాతపేటలోని ఓ బాణాసంచా గోడౌన్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. -
Manipur Video Case: మణిపూర్ వైరల్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
సుమారు 3 నెలలుగా మణిపూర్‌లో జాతుల మధ్య హింస కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి తరువాత అత్యాచారం చేసి.. హత్య చేసిన వీడియో బయటికి వచ్చింది. -
Sonia Gandhi: రాహుల్‌కి మంచి అమ్మాయిని చూడండి.. హర్యానా మహిళతో సోనియా గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఒక్కింటి వాడయ్యే అవకాశాలున్నాయి. ఆయనకు మంచి అమ్మాయిని వెతకాలని స్వయానా రాహుల్ తల్లి సోనియా గాంధీ హర్యానా మహిళకు సూచించింది. -
Islamia University: పాకిస్థాన్ ఇస్లామియా వర్సిటీలో ఘోరం…. బయట పడిన సెక్స్ కుంభకోణం
పాకిస్థాన్‌లోని ఇస్లామియా యూనివర్సిటీలో ఘోరం జరిగింది. వర్సిటీలో సెక్స్ కుంభకోణం జరిగినట్టు బహిర్గతం అయింది. వర్సిటీలో 5వేల పోర్న్ వీడియోలు లభ్యమయ్యాయి. -
Heat Month July: జులై చాలా హాట్ గురూ… 2019లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను కూడా ఇప్పుడు మించి
గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు ఎక్కువయ్యాయి. -
Russia: ఆఫ్రికా దేశాల శాంతి ప్రతిపాదనలు.. పరిశీలిస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్
ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమించి శాంతి స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ఆఫ్రికా దేశాలు రష్యాను కోరుతున్నాయి. ఈ మేరకు ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసి విజ్ఞప్తి చేశాయి. -
Madras High Court: అర్చకత్వానికి కులంతో పని లేదు: మద్రాస్ హైకోర్టు
అర్చకత్వానికి కులం అడ్డుకాదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. అర్చకత్వానికి కులంతో పని లేదని, ఎవరైనా అర్చకులు కావచ్చంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. -
Punjab Mother And Son: వరదలు తల్లీకొడుకులను కలిపాయి .. 35 ఏళ్ల క్రితం విడిపోయారు
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలతో ప్రజలు నిలువనీడ లేకుండా.. సర్వం కోల్పోతున్న ఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!