Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సంబరాట ఏటిగట్టు మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు సాయితేజ్. అయితే తాజాగా సాయిదుర్గాతేజ్ యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో ‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. Read Also […]
Tollywood : సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. అటు నిర్మాతలు మొన్న చెప్పిన వేతనాల పెంపు విధానానికి కార్మికులు అస్సలు ఒప్పుకోవట్లేదు. మొత్తం 13 సంఘాలకు వేతనాలు 30 శాతం పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో నేడు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో నేడు నిర్మాతలు భేటీ అయ్యారు. ఇటు తెలంగాణ సినిమాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పలువురు నిర్మాతలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇరు వర్గాలు పట్టువిడుపుతో ఉండాలని సూచించారు. […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్ […]
Dhanush-Mrunal Thakur : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. తమిళ హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందని. అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయింది ఈ ప్రచారం. కొందరు అయితే ఏకంగా పెళ్లి డేట్లు కూడా ఫిక్స్ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు మృణాల్ స్పందించింది. ఈ రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా నవ్వేసింది. నాకు ధనుష్ మంచి ఫ్రెండ్. అంతకు […]
Prabhas : ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు.. ఆమెతో పెళ్లి.. ఈమెతో మ్యారేజ్ అన్నట్టు ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా […]
WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్-2. హృతిక్ రోషన్ తో కలిసి ఇందులో ఆయన నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ విలన్ రోల్ అని.. సెకండ్ హీరో అని రకరకాల ప్రచారాలు మొన్నటి దాకా జరిగాయి. అందుకే ఎన్టీఆర్ మూవీ రేంజ్ లో అడ్వాన్స్ టికెట్లు కూడా అమ్ముడు పోవట్లేదు. దీనిపై నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. ఆయన […]
Bigg Boss 9 : తెలుగు నాట భారీ క్రేజ్ ఉన్న బిగ్ బాస్ షో మళ్లీ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ అవగా.. 9వ సీజన్ కోసం అంతా రెడీ అవుతోంది. ఈ మధ్య పెద్దగా క్రేజ్ రాకపోవడంతో ఈ సారి సామాన్యులకే పెద్ద పీట అనే కాన్సెప్టుతో వస్తున్నారు. ఈ సీజన్ లో ముగ్గురు కామన్ పర్సన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీని కోసం ఆగస్టు 22 నుంచి అగ్నిపరీక్ష పేరుతో కాన్సెప్టు […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తుంటాడు. అందరు హీరోల్లాగా బయట పెద్దగా కనిపించడు. తన గురించి ఏదీ బయటకు తెలియనీయడు. ఇంకో విషయం ఏంటంటే ఏ అవార్డుల ఫంక్షన్లకు రాడు. తనకే అవార్డు వచ్చినా అక్కడ కనిపించడు. ఇక మామూలు ప్రోగ్రామ్స్ కు అయితే అసలే రాడు. అలాంటి ప్రభాస్ తన ఇష్టాలను చాలా రేర్ గా బయట పెడుతుంటాడు. ఆయన తనకు ఇష్టమైన పాట గురించి ఓ […]
War 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ గొప్ప యాక్టర్లు. వారిని హ్యాండిల్ చేయడానికి చాలా టెన్షన్ పడ్డాను. ఈ సినిమా ఎవరు చెడ్డవారు కాదు. ఎందుకంటే ఇందులో ఇద్దరూ హీరోలే. ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ అనేది మీరు […]
War 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడారు. ఎన్టీఆర్ నా అనుబంధం పాతికేళ్లు. అలాగే నేను సినిమాల్లోకి రాక ముందు కహోనా ప్యార్ హై సినిమా చూసి హృతిక్ అంటే అభిమానం ఏర్పడింది. మ్యాడ్ ఈవెంట్ లో కలిసినప్పుడు దాన్ని దేవర […]