Janhvi Kapoor : జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందంటూ అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. జాన్వీకి ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. శ్రీదేవి కూతురుగా వచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయాలను బయట పెట్టింది. నేను గతంలో చాలా సార్లు పెళ్లి అయిందనే అబద్దాలు చెప్పాను. ఇండియాలో […]
Telangana Floods : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు భారీగా నష్టం చేశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో విధ్వంసం జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చారు. తన భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ రోజు చెక్ ను అందించారు. ఇక్కడి […]
Rangaraj : తమిళంలో భారీ ట్విస్ట్ నెలకొంది. ఓ నటుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నటుడు, చెఫ్ అయిన రంగరాజ్ జూలై 26న సెలబ్రిటీ స్టైలిష్ట్ అయిన జాయ్ క్రిసిల్డానీని రెండో పెళ్లి చేసుకున్నాడు. రంగరాజ్ కు గతంలోనే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే జాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ పెళ్లి చేసుకునే టైమ్ కు జాయ్ ఆరు నెలల గర్భిణి. […]
Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటుడు సత్యరాజ్ కు గొడవలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మొన్న కూలీ సినిమాలో 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో శివాజీ సినిమాలో విలన్ గా ముందుగా సత్యరాజ్ ను అడిగితే.. తాను రజినీకాంత్ తో చేయనని చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ గొడవపై తాజాగా సత్యరాజ్ స్పందించారు. నేను 1986లో వచ్చిన సినిమాలో వచ్చిన […]
Malaika Arora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అంటే సోషల్ మీడియాలో ఓ హాట్ బాంబ్. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. వయసు 50 ఏళ్లు దాటిపోతున్నా సరే.. కత్తిలాంటి ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది. భర్తతో విడాకులు, మొన్నటి దాకా 13 ఏళ్లు చిన్నోడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లు నడిచాయి. వీరిద్దరూ విడిపోయారంటూ రూమర్లు వస్తున్నా వీరు స్పందించట్లేదు. Read Also : Ritika Nayak : శ్రీలీల, మీనాక్షిని […]
Bachelor Heros : అదేంటో గానీ.. కొందరు హీరోలు లైఫ్ లో నో మ్యారేజ్ అంటూ సింగిల్ గానే ఉండిపోతున్నారు. వందల కోట్ల ఆస్తులు, కావాల్సినంత ఫేమ్, ఆరోగ్యం, అందం.. అన్నీ ఉన్నా సరే నో మ్యారేజ్ అంటున్నారు. సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. ఇందులో చాలా మంది హీరోలే లిస్టులో ఉన్నారు. మన డార్లింగ్ ప్రభాస్ కు 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ దాటవేస్తూనే ఉన్నాడు. పాన్ […]
Baahubali The Epic : రాజమౌళి చెక్కిన హిస్టారికల్ మూవీ బాహుబలి. ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ. పదేళ్ల తర్వాత దాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రెండు పార్టుల్లో ఏది కట్ చేస్తారో అనే టెన్షన్ ఇటు అభిమానుల్లో ఉంది. దీనిపై తాజాగా రాజమౌళి హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. […]
Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల కంటే తాను చేసిన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులన సంపాదించుకున్నాడు సోనూసూద్. తెలుగులో ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ముంబైలోనే నివసించే సోనూసూద్ కు తెలుగు నాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గతంలో సేవా కార్యక్రమాల కోసం ఆస్తులు అమ్మేసిన సోనూసూద్.. తాజాగా మరో లగ్జరీ ఫ్లాట్ ను కూడా […]
Ritika Nayak : టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె వరుసగా హిట్ సినిమాలు చేస్తుండటంతో ఆల్రెడీ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు టెన్షన్ పుడుతోంది. ఆమె ఎవరో కాదు రితిక నాయక్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని […]
Pawan Kalyan : అంతా అనుకున్నట్టే జరిగింది. సెప్టెంబర్ 25 నుంచి బాలకృష్ణ అఖండ-2 తప్పుకుంది. మూవీని వాయిదా వేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ హీరోగా సుజీత డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ రిలీజ్ అవుతోంది. బాలయ్య, పవన్ సినిమాల మధ్య భీకర పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బాలయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. రీ రికార్డింగ్, వీఎఫ్ ఎక్స్ పెండింగ్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే […]