Prabhas vs Raviteja : తెలుగు సినిమాలకు సంక్రాంతి అంటే పెద్ద సీజన్. అప్పుడు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదు. అందుకే ఆ సీజన్ లో ఎక్కువ సినిమాలు వచ్చినా పెద్ద నష్టాలు ఉండవు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ ఇద్దరు స్టార్ హీరోలు కర్చీఫ్ వేశారు. చిరంజీవి హీరోగా వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు, రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న 76వ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే […]
Manchu Manoj : మంచు మనోజ్ స్టార్ హీరోయిన్ కు సారీ చెప్పాడు. అది కూడా అందరి ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో. మనకు తెలిసిందే కదా.. తేజాసజ్జ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శ్రియ కూడా నెగెటివ్ పాత్రలోనే కనిపిస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ […]
Prabhas vs Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అసలైన పోటీ తగిలింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా. 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీ మెగా 157గా రాబోతోంది. ఈ సినిమా షూట్ స్పీడ్ గా కంప్లీట్ కాబోతోంది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగింది. వాస్తవానికి […]
Ranu Bombaiki Ranu Song : తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమా పాటలను మించి దూసుకుపోతున్నాయి. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్ వస్తున్నాయి. అన్నీ ఒక ఎత్తు అయితే రాము రాథోడ్, డ్యాన్సర్ లిఖిత్ కాంబోలో వచ్చిన ‘రాను బొంబాయికి రాను’ పాట ఖండాంతరాలను దాటేసి దుమ్ములేపుతోంది. ఇప్పటికే యూట్యూబ్ లో 497 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ పాటతో రాము రాథోడ్ కోట్లు సంపాదించాడని.. విల్లా, బీఎం డబ్ల్యూ కారు కొన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. […]
Rains : తెలంగాణలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మాల్, నిజమాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. తెలంగాణలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. Read Also […]
Bandi Sanjay : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న అతిభారీ వర్షాలతో రెండు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద మానేరు వాగులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. దాంతో పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి 30 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ చూపించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు […]
Medak- Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సాయంత్రం వరకు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. Read Also : Pocharam Project : […]
TS Ministers : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందని.. ప్రజలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని.. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను ఆ […]
Pocharam Project : కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ ప్రమాదంపు అంచున చేరింది. భారీగా వరదనీరు పైనుంచి వస్తుండటం వల్ల పది అడుగుల ఎత్తులో అలుగు దుంకుతోంది. అలుగు పక్కన ఉన్న మట్టికట్టను ఢీకొట్టి మరీ దాని మీద నుంచి పొంగిపొర్లుతోంది. వరద తాకిడి స్థాయికి మించి ఉండటంతో ఏ క్షణంలో అయినా మట్టి కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే దిగువన ఉన్న వందలాది ఎకరాలు […]
KTR : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసి నీటమునిగితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీహార్ లో టైమ్ పాస్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం అర్ధిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సీఎం అందుబాటులో ఉండాల్సింది పోయి.. బీహార్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అసలు తెలంగాణకు సంబంధం లేని […]