Amala : అక్కినేని అమల ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూనే తన పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అలాంటి అమల శివ ప్రమోసన్లలో మొన్నటి వరకు బిజీగా గడిపారు. అందులో భాగంగానే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చాలా విషయాలను పంచున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడైనా కుక్కలు ఎవరినైనా కరిస్తే ముందు తననే తిట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం […]
Killer : జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ నిర్మిస్తున్నారు. పూర్వజ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు. ఈవెంట్ లో కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతి పూర్వజ్ కు ఈ సినిమాలో మంచి యాక్షన్ సీన్లు పెట్టామన్నారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ.. ఈ సినిమాలోకి […]
Hyper Aadi : వారణాసి ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన కామెంట్లు పెద్ద దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రాజమౌళి వారణాసి గ్లింప్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతాడా అంటూ తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు రాజమౌళి గాని వారణాసి ఈవెంట్ టీం గానీ స్పందించలేదు. కానీ తాజాగా హైపర్ ఆది మాత్రం స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే […]
Varanasi : రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా చేసిన సరే దాని పైన పెద్దగా వివాదాలు ఇప్పటివరకు జరగలేదు. ఫ్యాన్స్ నుంచి విపరీతమైన హైప్, ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు మాత్రమే కనిపించేవి. రాజమౌళి సినిమా అంటే ఇండియన్ సినిమా ను మరో స్థాయికి తీసుకెళ్లేదిగా మాత్రమే చూస్తారు. అలాంటిది ఎన్నో ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి […]
Akhanda 2 : బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ నుంచి మరో ఎనర్జిటిక్ సాంగ్ విడుదలైంది. ఈ సారి బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట ఆ అంచనాలను మరింత పెంచేసింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా ఇది. దీనిపై అంచనాలు […]
Kayadu Lohar : క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె కొంత కాలంగా సినిమాల్లో బిజీగా ఉంటుంది. అస్సాం నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పైగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. అయితే తాజాగా తమిళనాడులో మద్యం రిటైలర్ ‘టాస్మాక్’ కుంభకోణంలో కయాదు లోహద్ పేరు మార్మోగిపోతోంది. ఆమె ఇందులో భాగస్వామ్యం అయిందని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. Read […]
I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు వివరించారు. ఐ బొమ్మ సైట్ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో పైరసీ చేసినట్టు ఇమ్మడి రవి అంగీకరించాడు. ఏ విధంగా పైరసీ వెబ్ సైట్లు నడిపాడో పోలీసులకు చెప్పాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వాడారు. IBOMMA, BAPPAM పేరు మీద 17 […]
I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు లేఖ రాశారు. ఐ బొమ్మ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడి అనుమానాలు వ్యక్తం చేసింది. రవి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరింది. ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతా నుండి 3.5 కోట్లు పోలీసులు ఫ్రీజ్ […]
I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో త్వవేకొద్ది చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఐ బొమ్మ రవి పైరసీ చేయడం వెనక ఇప్పుడు మరో కోణం పోలీసుల విచారణలో బయట పడింది. రవి 2016లో బాగా డబ్బున్న ముస్లిం ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కూతురు పుట్టాక ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు వచ్చాయి. ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఆ స్థాయిలో రవి […]
Priyanka Chopra : ప్రియాంక చోప్రా వారణాసి కోసం తెలుగు నేర్చుకుంటోంది. ఆమెనే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతోంది. దీని కోసం ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుంటోంది. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో మాట్లాడేందుకు ఆమె తెలుగు ప్రాక్టీస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మిగతా హీరోయిన్లు తెలుగులో మాట్లాడటానికి చాలా నామూషీగా ఫీల్ అవుతున్నారు. స్టైల్ గా ఇంగ్లిష్ లోనే మాట్లాడుతున్నారు. దీంతో ప్రియాంక చోప్రా […]