I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ అయిన విషయం తెలిసందే కదా. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను నానా ఇబ్బందులు పెట్టాడు. కానీ చివరకు అడ్డంగా దొరికిపోయాడు. సినిమా వాళ్లకు ఇది చాలా గుడ్ న్యూస్. కానీ సామాన్య జనాలు మాత్రం రవికి ఫుల్ మద్దతు ఇస్తున్నారు. అతని అరెస్ట్ ను ఖండిస్తున్నారు. పెద్ద నేరాలు చేసిన వాళ్లను విడిచిపెట్టి.. ఇతన్ని ఎందుకు పట్టుకున్నారంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లను కూడా […]
Sree Leela : టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ పూర్తి స్థాయిలో దూసుకుపోతుంది. స్క్రీన్‌పై ఎంత ఎలిగెంట్‌గా కనిపించినా, రియల్ లైఫ్‌లో మాత్రం శ్రీలీల ఎనర్జీ, స్టైల్, గ్లామర్‌కి సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ తో పైరసీ ఆగిపోతుందా..? సాధారణంగా […]
I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. అతని ఐ బొమ్మ, బప్పం టీవీ సైట్లు అన్నీ క్లోజ్ అయ్యాయి. మరి దీంతో టాలీవుడ్ కు అతిపెద్ద సమస్య అయిన పైరసీ ఆగుద్దా అనే చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే జనాలు పైరసీని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందనే ప్రచారం ఉంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ఒక ఫ్యామిలీ వేలు పెట్టి సినిమా చూడలేదు కదా. ఇలాంటి […]
Varanasi : రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే నిన్న జరిగిన గ్రాండ్ ఈవెంట్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ప్రత్యేకంగా మహేశ్ బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారాయి. ఈవెంట్‌లో మాట్లాడిన మహేశ్ బాబు, ..ఇలాంటి సినిమా చేసే అవకాశం ఒక నటుడి జీవితంలో ఒక్కసారే వస్తుంది. నాకు ఆ అరుదైన ఛాన్స్ దక్కింది. ఇది ఇండియా గర్వించే సినిమా అవుతుంది” అని […]
Balakrishna : సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. సభలో మాట్లాడిన బాలకృష్ణ మాట్లాడుతూ, “తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. అదే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. “2024లో వచ్చిన విజయంతో తెలుగు దేశం పార్టీ మరో కొత్త శక్తితో ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో టిడిపితో తలపడే శక్తి ఎవరికీ ఉండదు అంటూ తెలిపారు. Read […]
Andhra King Taluka : రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్రాకింగ్ తాలూకా సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా చేస్తోంది. నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తూ ఒక […]
Varanasi : వరుస విజయాలతో ముందుకు సాగుతున్న టాలీవుడ్ స్టార్స్ కొత్త సినిమా ఈవెంట్లను భారీ స్థాయిలో ప్లాన్ చేయడం కొత్తేమీ కాదు. కానీ నిన్న జరిగిన వారణాసి ఈవెంట్ మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి ఈవెంట్ ప్లాన్ చేయలేదు. అంత పెద్ద స్క్రీన్ వేసి, పాస్ పోర్టులు జారీ చేసి.. ముందు నుంచే ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈవెంట్ స్కేల్, సెటప్, టెక్నికల్ […]
Aditi Rao Hydari : టాలీవుడ్, బాలీవుడ్‌లలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ అదితి రావు హైదరీ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న మోసంపై గట్టిగా స్పందించింది. తన పేరు, తన ఫోటోలను ఉపయోగిస్తూ ఒక వ్యక్తి నకిలీ సోషల్ మీడియా అకౌంట్‌లను క్రియేట్ చేసినట్టు అదితి వెల్లడించారు. ఈ మధ్య సెలబ్రిటీల ఫొటోలు, పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. […]
Pawan Kalyan – Mahesh Babu : పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఎప్పుడైనా సరే తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఎలా వస్తారు. ఏదో నార్మల్ డ్రెస్ లో వచ్చేస్తారు. అంతే గానీ మూవీకి సంబంధించిన పాత్రల గెటప్ లో అస్సలు రారు. కానీ వీరిద్దరు కూడా రూటు మార్చేశారు. మొన్న పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఫంక్షన్ కు ఎలా వచ్చారో మనం చూశాం కదా. బహుషా ఫస్ట్ టైమ్ అనుకుంట పవన్ […]
Varanasi : నిన్న జరిగిన వారణాసి ఈవెంట్ తో ఒక్కసారిగా మహేశ్ బాబు గురించి నేషనల్ వైడ్ గా చర్చ జరుగుతోంది. ఈవెంట్ దెబ్బకు మహేశ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది. అలాగే ఆయన స్టార్డమ్‌కు మరో మెరుగుతెచ్చింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని అక్కడ వాతావరణాన్ని పండుగలా మార్చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు వారణాసి ఈవెంట్ గురించి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈవెంట్‌కి హాజరైన ప్రతి అభిమానికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. అక్కడ చూపించిన ప్రేమ, […]