I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. ఆయన కేసులో ఎన్నో విషయాలు బయట పడుతున్నాయి. అయితే రవి తండ్రి మాత్రం తన కొడుకు చేసింది తప్పే అంటున్నారు. అతన్ని చట్ట పరంగానే శిక్షించాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే తన మనవరాలి గురించి రవి తండ్రి చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా రవి తండ్రి అప్పారావు సీపీ సజ్జనార్ కు ఒక రిక్వెస్ట్ చేశారు. నా […]
Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది. Read Also : Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో […]
Meera Vasudevan : మలయాళ బ్యూటీ మీరా వాసుదేవన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గోల్‌మాల్’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరా, తరువాత ‘అంజలి ఐ లవ్ యూ’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాల్లో సక్సెస్ అయింది గానీ.. పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడుతోంది. 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కొడుకు విశాల్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కొద్ది కాలానికే విడాకులు తీసుకుంది. […]
Top Budget Movies : ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్లతో రూపొందుతున్న మూడు మెగా ప్రాజెక్టులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు బడ్జెట్ పరంగా మాత్రమే కాదు, వాటి నటీనటులు, దర్శకులు, కథలు కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అందులో ఫస్ట్ రామాయణ ఉంది. దీని బడ్జెట్4,000 కోట్లు. భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఇది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ […]
Premante Movie : యంగ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్ లైన్. కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 21న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్, కామెడీతోపాటు థ్రిల్లింగ్ పాయింట్లతోనే మూవీని తీసినట్టు అర్థం అవుతోంది. మనకు తెలిసిందే కదా ప్రియదర్శి […]
Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ లాంటి సినిమాలతో అద్భుతమైన నటన కనబర్చిన ఏగన్, ‘కోర్ట్’ మూవీతో ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను […]
Mythri Movie Makers : బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రియేటివ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. యంగ్ టాలెంట్స్‌తో రూపొందుతున్న ఈ కొత్త హర్రర్ మూవీని కీర్తన్ నాదగౌడ డైరెక్ట్ చేస్తోంది. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని మూవీ ప్రారంభాన్ని సెలబ్రేట్ […]
Balakrishna – Gopichand : ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఏంటనేది టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశమే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు గోపీచంద్ మలినేని నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య పరిస్థితుల […]
Prithviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా మూవీ ‘విలాయత్ బుద్ధ’. ఈ మూవీకి సోషల్ మీడియాలో మంచి హైప్ వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన ‘డబుల్ మోహన్’ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర స్టైల్, కథ నేపథ్యం చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను అల్లు అర్జున్ మూవీ పుష్పతో పోలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘విలాయత్ బుద్ధ పుష్ప కాపీ’ అనే విమర్శలు […]
Dhandoraa : ఈ మధ్య తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవన విధానం ఆధారంగా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి కథల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరబోతున్న మూవీ ‘దండోరా’. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ, డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవిశేష్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలజీ చేశాడు. ‘దండోరా’ టీజర్‌లో ఒక్క […]