Bandla Ganesh : బండ్ల గణేశ్ సంచలన పోస్టు.. అతడిని ఉద్దేశించేనా..?
- పవన్ కల్యాణ్ కు ప్రకాశ్ రాజ్ ట్వీట్
- గంటలోపే బండ్ల రిప్లై
- పోస్టు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh : బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంటారు. పవన్ కల్యాణ్ కు తాను భక్తుడిని అని ఎన్నోసార్లు ప్రకటించుకున్నారు. నిత్యం పవన్ గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. అలాంటి బండ్ల గణేశ్ తాజాగా ఓ సంచలన పోస్టు చేశారు. నిన్న పవన్ కల్యాణ్ పిఠాపురం సభలో మాట్లాడుతూ హిందీ భాషను వద్దంటే కుదరదు అని తెగేసి చెప్పేశారు.
Read Also : Ambati Rambabu: చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
దానిపై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ వేశారు. బహుభాషా విధానం వద్దు అనడం అంటే.. ఇంకో భాషను ద్వేషించడం కాదని.. తమ మాతృ భాషను కాపాడుకునే ప్రయత్నమేనని.. ఈ విషయాన్ని పవన్ కు ఎవరైనా చెప్పాలంటూ రాసుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసిన గంటలోపే బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.” ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి” అంటూ రాసుకొచ్చారు. బండ్ల చేసిన ఈ ట్వీట్ ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించిందే అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. గతంలో ప్రకాశ్ రాజ్ కోసం పవన్ ఎంత చేశారో బండ్ల గుర్తు చేశాడని బండ్ల పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?