Poonam Bhajwa : పూనమ్ భజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా హోలీ పండుగ నాడు అందాలతో మరింత రచ్చ చేసింది. బుల్లి గౌను, టాప్ వేసుకున్న ఈ బ్యూటీ.. నడుము అందాలకు మొత్తం రంగులు పూసేసింది.
Read Also : Prakash Raj: “గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని”
టాప్ టు బాటమ్ అందాలన్నీ రంగులు పూసేసింది. ఈ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా బాగా వైరల్ అయిపోతున్నాయి. భారీ అందాలకు సొగసైన డ్రెస్ వేసుకుని రంగులు పూసేయడంతో చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోలకు అప్పుడే వేలల్లో లైకులు వచ్చేశాయి. ప్రస్తుతం పూనమ్ బజ్వాకు పెద్దగా ఆఫర్లు రావట్లేదు. ఆ నడుమ తమిళంలో రెండు సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. తెలుగులో “మొదటి సినిమా” అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున బాస్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. దాని తర్వాత తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయింది.