IPL : కోల్ కత్తా-పంజాబ్ మ్యాచ్ రద్దు..
- ఈడెన్ గార్డెన్స్ లో భారీ వర్షం
- మ్యాచ్ రద్దు చేసిన అంపైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL : కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన కోల్ కత్తా-పంజాబ్ మ్యాచ్ రద్దు అయింది. ఈడెన్ గార్డెన్స్ లో భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కత్తా కొద్దిసేపు బ్యాటింగ్ చేయగానే వర్షం స్టార్ట్ అయింది. ఎంతకూ తగ్గకపోగా.. అంతకంతకూ వర్షం పెరుగుతూ ఉండటంతో మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితులు వచ్చాయి. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. పెద్ద ఎత్తున గ్రౌండ్ కు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. పంజాబ్ నుంచి ప్రియాంశ్ ఆర్య 69, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 83లు రాణించడంతో మంచి స్కోర్ చేసింది.
Read Also : Rohit Sharma: ఆ.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?