Janhvi Kapoor : జాన్వీకపూర్ ఘాటు సొగసులతో నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఓ వైపు వరుస సినిమాలు, షోలు, ఈవెంట్లు చేస్తున్నా సరే తన అందాలను చూపించడంలో అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇలాంటి అందాలతోనే రెచ్చిపోయింది ఈ భామ. ఈ సారి బీచ్ ఒడ్డున వైట్ కలర్ టాప్ లెస్ డ్రెస్సులో రెచ్చిపోయింది. ఆమె చూపించిన అందాలు మామూలుగా లేవు.
Read Also : Pakistan: పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్స్ సపోర్ట్.. జిత్తులమారి చైనా మరో కుట్ర..‘
ఇందులో తన అందాలను యమ నాటుగా చూపించేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు వెళ్లిన జాన్వీ.. అక్కడ వరుసగా ఫొటో షూట్ లు చేస్తోంది. ఈ ఫొటోల్లో ఇంత అందంగా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆమె ఫ్యాన్స్. మామూలుగానే అందాలను ఓ రేంజ్ లో చూపిచండం జాన్వీకి అలవాటే.
Read Also : Chiranjeevi : డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..