OG : ఓజీ అప్డేట్.. పవన్ షూట్ లో పాల్గొనేది అప్పటి నుంచే..
- కంటిన్యూగా డేట్లు ఇచ్చిన పవన్
- ఒకే షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తారా
- పవన్ కోసం అక్కడ భారీ సెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఇన్ని నెలలుగా పెండింగ్ లో పడిపోయిన సినిమాలు అన్నీ మళ్లీ లైన్ లో పెట్టేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ను కంప్లీట్ చేసేసిన పవన్.. ఇప్పుడు ఓజీ షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది గానీ.. ఇందులో పవన్ ఇంకా పాల్గొనలేదు. అయితే తాజాగా ఆ గుడ్ న్యూస్ కూడా వినిపించేశారు. ఈ మూవీ షూట్ లో శనివారం నుంచి పవన్ కల్యాణ్ పాల్గొంటారంట. ఈ విషయాన్ని మూవీ టీమ్ స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కు హాజరు అవుతున్నారు.
Read Also : Bhairavam : ఆ యాక్షన్ సీన్ లో రోహిత్ అదిరిపోయాడు.. మనోజ్ ప్రశంసలు..
Also Read
ఓజీని కంటిన్యూగా షూటింగ్ చేసి ఒకే షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రాజకీయాల్లో పవన్ చాలా బిజీగా ఉండటం వల్ల మళ్లీ టైమ్ దొరక్కపోవచ్చు. అందుకే ఈ గ్యాప్ లోనే మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన సీన్లను దాదాపు కంప్లీట్ చేసేయాలని భావిస్తున్నారంట. ఇందుకోసం ముంబైలో ఓ భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా పెద్ద సెట్ వేశారంట.
ఇవన్నీ పవన్ సీన్లకు సంబంధించినవే అని తెలుస్తోంది. ఈ మూవీని గ్యాంగ్ స్టర్ పాత్ర నేపథ్యంలో తీస్తున్నారు. గతంలో కొంత షూటింగ్ చేశారు. కానీ ఎన్నికల సమయంలో ఆపేసి.. మళ్లీ ఇన్ని రోజులకు రీస్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఈ మూవీ రెండు పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.
Read Also : Coolie : ‘కూలీ’ సినిమా తెలుగు రైట్స్ కొనేసిన నాగార్జున?
- Tags
- #OG
- pawan kalyan
- Sujeeth
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!