Kannappa : కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన మోహన్ బాబు, విష్ణు..
- ఔట్ పుట్ పై హ్యాపీ
- భారీగా భద్రత
- త్వరలోనే ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : కన్నప్ప రిలీజ్ కు రెడీ అయింది. ఇన్ని రోజులు వీఎఫ్ ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని విష్ణు రీసెంట్ గానే తెలిపాడు. తాజాగా ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది. ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్ లో మంచు విష్ణు, మోహన్ బాబు చూశారు. అయితే ప్రసాద్ ల్యాబ్స్ వద్ద భారీగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ కాపీ విషయంతో మోహన్ బాబు హ్యాపీగా ఫీల్ అయినట్టు మూవీ టీమ్ చెబుతోంది. మూవీ జూన్ 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Read Also : Peddi : అర్ధరాత్రి రామ్ చరణ్ యాక్షన్ సీన్స్..
Also Read
ఇప్పటి వరకు మూవీ గురించి చాలా విషయాలు వారు చెబుతూనే ఉన్నారు. ప్రమోషన్లు భారీగానే చేస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉండబోతున్నట్టు సమాచారం. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ప్రభాస్ కూడా వస్తారని అంటున్నారు. అటు ఏపీలోని భీమవరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు చేశారు. వారు కూడా ప్రమోషన్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ నుంచి రేపు బిగ్ అప్డేట్..
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!