Vijay Varma : తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పట్టాడంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్ తో అతను డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ఆర్.మాధవన్, ఫాతిమా సనాషేక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆప్ జైసా కోయి’. మూవీ జులై 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్లలో ఆమె […]
Raashi Khanna : రాశిఖన్నా ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. చేస్తున్న సినిమాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆ రకంగా అయినా అవకాశాలు వస్తాయన్నది బ్యూటీ ఆవేదన. అందుకే నిత్యం ఘాటుగా వయ్యారాలను ఆరబోస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. Read Also : Chiranjeevi- Nagarjuna : చిరు-నాగ్ కాంబోలో మల్టీస్టారర్.. అలా మిస్ అయింది.. ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ. […]
Chiranjeevi- Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి-నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున, చిరు ఎంతో క్లోజ్ గా ఉంటారు. నిత్యం కలుసుకుంటూనే ఉంటారు. ప్రతి విషయంలో ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు ఇంకొకరు వచ్చి సందడి చేస్తుంటారు. అలాంటి వీరిద్దరూ ఎందుకు మల్టీస్టారర్ చేయలేదు అనే డౌట్ అందరికీ ఉండే ఉంటుంది. ఓ సారి వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ ప్లాన్ చేశారు. ఆయన ఎవరో కాదు […]
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా నా లైఫ్ లోనే అత్యంత కీలకం. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే కన్నప్ప మరో ఎత్తు. దీన్ని డబ్బుల కోసమో, ఫేమ్ కోసమే తీయలేదు. కన్నప్ప గురించి ప్రజలకు తెలియాలి అనే తీశాను. ఈ […]
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప మూవీ టీమ్ పై జీఎస్టీ సోదాలు నిర్వహించారు అధికారులు. మాదాపూర్ లోని విష్ణు ఆఫీసులో, మూవీకి చెందిన పలువురి ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ, ట్యాక్స్ ఎగ్గొట్టనట్టు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సోదాలపై మీడియా రిపోర్టర్లు ప్రశ్నించగా తాజాగా మంచు విష్ణు స్పందించారు. Read Also : Thaman : అడ్రస్ పెట్టురా వచ్చి నేర్చుకుంటా.. థమన్ ఫైర్..! […]
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో.. క్రికెట్ అంటే కూడా థమన్ కు అంతే ఇష్టం. సెలబ్రిటీ క్రికెట్ లో కచ్చితంగా ఆడుతుంటాడు. తాజాగా క్రికెట్ విషయంలో ఓ నెటిజన్ మీద ఫైర్ అయ్యాడు థమన్. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. బౌలర్ వేసిన బాల్ ను సిక్స్ కొట్టాడు థమన్. ఆ వీడియోకు ‘షార్ట్ వేయకు […]
Kannappa : కన్నప్ప మూవీ విషయంలో అధికారులు జీఎస్టీ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు సహా, మూవీకి చెందిన పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా ఏమీ స్పందించలేదు. అయితే రీసెంట్ గా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూవీ బడ్జెట్ గురించి చెబితే అధికారులు తన ఇంటి ముందు క్యూ కడుతారని చెప్పాడు. […]
Mahesh Babu : సుమంత్ హీరోగా వచ్చిన అనగనగా మూవీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు దీనిపై స్పెషల్ ట్వీట్ చేశారు. అనగనగా మూవీ సింపుల్ గా సూపర్ గా ఉంది. మూవీని ఎమోషనల్ గా అందంగా చూపించారు. ఈ మూవీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. దీనికోసం మీరు టైమ్ కేటాయించాల్సిందే. మూవీ టీమ్ అందరూ అద్భుతంగా పనిచేశారు. సుమంత్ పనితీరు గొప్పగా ఉంది. […]
Salman khan : సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతనికి ఇప్పటికీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలే కాదు హీరోయిన్లు కూడా అతనికి ఫ్యాన్స్ గా ఉంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ పోస్టర్ ను ఏకంగా తన బాత్రూమ్ లో పెట్టుకుంది. ఆ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా బయటపెట్టాడు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పోస్టర్లను సెలూన్, బట్టల […]
Sitaare Zameen Par : అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. మంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు దీనిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూవీని చూశారు. రాష్ట్రపతి భవన్ లో మూవీ కోసం స్పెషల్ షో వేశారు. ఇందులో రాష్ట్రపతితో పాటు ఆమె సిబ్బంది, కుటుంబ సభ్యులు, మూవీ టీమ్ అంతా కలిసి చూశారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ […]