Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు వరుస పోస్టులతో రెచ్చిపోతోంది. ఈ నడుమ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఎంత సేపు ట్రిప్స్, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. చివరగా అఖండ సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ఆ మూవీ తర్వాత ఛాన్సులు పెద్దగా రావట్లేదు. అందం, నటన ఉన్నా అమ్మడికి అదృష్టం కలిసి రావట్లేదు.
Read Also : Mirai : స్టార్ హీరోలతోనే కావట్లేదు.. తేజాసజ్జా దుమ్ములేపాడు..
ఇక ఎంత ఖాళీగా ఉంటే అన్ని ట్రిప్స్ వేయడం అమ్మడి స్పెషాలిటీ. టిప్స్ వేస్తూ అక్కడ భారీగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మరోసారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఆమె హాట్ నెస్ మామూలుగా లేదు. యమ ఘాటుగా అందాలను ఆరబోసింది. టాప్ లెస్ ట్రీట్ ఇచ్చి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది ఈ బ్యూటీ. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?