HHVM : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెన్ ఫిట్ షోలు ఆగిపోయాయి. టికెట్ రేట్లు పెంచడం కూడా ఆపేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపకాలు ఉండవని తేల్చి చెప్పేశారు. పుష్ప-2 తర్వాత సినిమాలకు ఇవేవీ లేకుండానే రిలీజ్ చేసుకున్నారు. కానీ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల హైక్ వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం […]
HHVM : పవన్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో పవన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ పై ఎమోషనల్ అయ్యారు. నేను పదేళ్ల పాటు ప్లాపుల్లో ఉన్నాను. నేను మొదట్లో వరుస హిట్లు కొడుతున్నప్పుడు ఒక ప్లాప్ మూవీ చేసి పాపం చేశాను. అప్పటి నుంచి మూవలపై గ్రిప్ కోల్పోయాను. ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో అర్థం కాలేదు. వరుసగా ప్లాపులు వచ్చాయి. అలా ప్లాపుల్లో ఉన్న […]
Kajal Agarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస మూవీలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే కన్నప్ప మూవీతో మంచి హిట్ అందుకుంది. అందులో పార్వతిగా నటించి మెప్పించింది. దీంతో పాటు మరో రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉంటుంది. ఇప్పటికే పెళ్లి అయి కూతురు కూడా పుట్టింది. అయినా సరే తన ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు. కూతురు పుట్టిన తర్వాత మరింత ఘాటుగా అందాలను చూపిస్తూనే ఉంది. ఇక అలాంటి అందాలను మెయింటేన్ […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకలా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు వచ్చిన బ్రహ్మానందం పవన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాకు పవన్ కల్యాణ్ 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఎవరి దారిలో నడవడు. […]
MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ టీమ్. ఇప్పుడు తాజాగా మహేశ్ బాబు కొలంబోకు వెళ్లారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో వెళ్తున్న మహేశ్ బాబుతో ఎయిర్ లైన్స్ స్టాఫ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను తాజాగా శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. సౌత్ […]
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అమ్మాయిలకు పిచ్చ క్రేజ్. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. అటు హీరోయిన్లకు కూడా చాలా ఫేవరెట్. ఆయనతో కలిసి నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఓపెన్ గానే స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇంకొందరు అయితే ఛాన్స్ ఇస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటామని.. ఇంకొందరేమో డేట్ చేస్తామని కూడా అన్నారు. ఇంత మంది మెచ్చే ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఒకరున్నారు. హీరోయిన్లు ప్రభాస్ ను ఫేవరెట్ […]
Pawankalyan : సాధారణంగా హీరోలు ఎవరూ ఇతర హీరోలతో పోల్చుకోరు. తాను పలానా హీరో కంటే చిన్న అని అస్సలు ఒప్పుకోరు.. బయటకు చెప్పుకోరు. అలా చెబితే ఆ హీరో ఫ్యాన్స్ దారుణంగా హర్ట్ అవుతారు. పైగా సదరు హీరో గారికి ఇగో హర్ట్. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తనను తాను కొందరు హీరోలతో పోల్చుకుని.. వాళ్లకంటే తాను చిన్న హీరోను అని చెప్పుకుంటున్నాడు. ఇలా ఒకసారి కాదు.. పలుమార్లు చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ కొంత […]
HHVM vs Kingdom : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా వస్తోంది. మరి సందడి మామూలుగా ఉండదు కదా. అసలే పోటీ కూడా లేదు. సోలోగా రిలీజ్ అవుతోంది. దీనికి ముందు థియేటర్లలో ఆడుతున్న పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. దీంతో 90 శాతం థియేటర్లలో హరిహర వీరమల్లును వేస్తున్నారంట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి. […]
Natti Kumar : నటుడు ఫిష్ వెంకట్ రీసెంట్ గా కిడ్నీల సమస్యతో చనిపోయాడు. ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి ఎవరైనా సాయం చేయాలని ఆయన కుటుంబం వేడుకుంది. హీరోలు సాయం చేస్తారేమో అని చాలా మంది ఆశించారు. కానీ ఎవరూ సాయం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పెద్ద నటులు, డైరెక్టర్లకు ఏదైనా అయితే అందరూ వస్తారు. కానీ వెంకట్ చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాకపోవడంపై కొంత వ్యతిరేతక వచ్చింది. […]
Mohanbabu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. చాలా ఏళ్ల పాటు అనారోగ్య సమస్యలతో బాధ పడ్డ కోట.. చివరకు జులై 13న తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోతే ఇండస్ట్రీ నుంచి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఇతర నటీనటులు వచ్చి నివాళి అర్పించారు. కానీ కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబు మాత్రం రాలేదు. ఆయన రాకపోవడంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. నేడు మోహన్ బాబు కోట ఇంటికి వెళ్లి ఆయన […]