Jakki Mahesh
Author- NTV Telugu-
China Billionaires: సింగపూర్‌కు పరుగులు తీసిన చైనా బిలియనీర్లు.. అందుకేనా?
చైనాలోని అతి సంపన్న కుటుంబాలు తమ సంపదను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సంరక్షించుకునేందుకు చూస్తున్నాయి. -
Public Nudity: ఇక బట్టల్లేకుండా బజార్లలో తిరగొచ్చు.. కోర్టు సంచలన తీర్పు
వీధిలో నగ్నంగా నడవడానికి మనిషి హక్కును స్పానిష్ కోర్టు సమర్థించింది. 1988 నుండి స్పెయిన్‌లో బహిరంగ నగ్నత్వం చట్టబద్ధమైంది. -
Millets: గుడిసెలో నివసించే మహిళ.. ఇప్పుడు మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్
భారతదేశాన్ని 'శ్రీ అన్న' (మిల్లెట్స్) సాగు, పరిశోధనలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో, 27 ఏళ్ల బైగా గిరిజన మహిళ లహరీ బాయి నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉద్భవించింది. -
Treat Pneumonia: న్యుమోనియా చికిత్స.. 3 నెలల పాపను వేడిరాడ్‌తో 51 సార్లు కొట్టి..
మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో న్యుమోనియా చికిత్స కోసం వేడి రాడ్‌లతో చేసే చికిత్స ప్రాణాంతకంగా మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో న్యుమోనియాతో బాధపడుతున్న 3 నెలల బాలిక చికిత్స కోసం వేడి రాడ్‌తో 51 సార్లు కొట్టినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. -
Nalanda: నలందలో బయటిపడిన 1,200 ఏళ్ల నాటి పురాతన విగ్రహాలు
పురాతన నలంద విశ్వవిద్యాలయానికి సమీపంలోని ఒక చెరువులో పూడిక తీసే సమయంలో సుమారు 1,200 ఏళ్ల నాటివిగా భావించబడే రెండు రాతి విగ్రహాలు కనుగొనబడినట్లు భారత పురావస్తు శాఖ అధికారి తెలిపారు. -
Petrol Rate: రాష్ట్ర బడ్జెట్‌లో సామాన్యులకు షాక్.. పెట్రోల్ ధర రూ.2 పెంపు
కేరళ సర్కారు సామాన్యులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. -
Lancet Study: చెట్లను నాటండి.. నగరాల్లో మరణాలు తగ్గుతాయి..
ఎక్కువగా చెట్లను నాటడం వల్ల నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు తగ్గి మూడింట ఒకవంతు మరణాలు తగ్గుతాయని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం తెలిపింది. -
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఆరోపణలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. -
Mumbai: ముంబైకి ఉగ్రదాడి బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
ముంబైలో బాంబు దాడికి పాల్పడతామంటూ ముంబైలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ తాలిబానీ సభ్యుడిగా పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మెయిల్ అందిందని పోలీసు వర్గాలు ఇవాళ తెలిపాయి. -
Ayodhya Temple: రామమందిరాన్ని పేల్చేస్తామని ఫోన్‌కాల్ కలకలం.. పోలీసులు అలర్ట్
అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!