హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ - 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీలో భాగంగా వారం రోజుల పాటు హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌ను నిర్వహించనున్నారు.
సోమవారం తెల్లవారు జామున టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం విలయాన్ని సృష్టించింది. ఈ భారీ భూకంపం కారణంగా 670 మందికి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది.
బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్ వద్ద బాంబు పేలింది. ఈ పేలుడులో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించగా.. పంచాయతీ పెద్ద గాయపడడం రాజకీయ వర్గాల్లో వాగ్వాదానికి దారితీసింది.
కొంతమంది క్రికెటర్లు వృత్తిపరంగా రాణిస్తారు.. వ్యక్తిగతంగా ఫెయిలవుతారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఈ లిస్టులో చేరి చాలా కాలమైంది. మరోసారి ఆయన చిక్కుల్లో పడ్డారు.
పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని డీసీ కాంప్లెక్స్ వెలుపల విధులు నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో అభ్యంతరకర చర్యలకు పాల్పడినందుకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ)ని సస్పెండ్ చేశారు.