Jakki Mahesh
Author- NTV Telugu-
Eid al-Adha 2023: భారత్‌లోని ప్రసిద్ధ మసీదుల గురించి మీకు తెలుసా?
బక్రీద్ పండుగ దగ్గరకు రానే వచ్చింది. ఇస్లామిక్ మతం రెండవ అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన పండుగను జరుపుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పండుగ సన్నాహాల్లో ఉత్సాహంగా, బిజీగా ఉన్నారు. ఈద్-ఉల్-అధా అనేది త్యాగం యొక్క పండుగ. -
Singapore: మద్యం మత్తులో సహోద్యోగి చెవిని కొరికినందుకు భారతీయుడికి జైలు శిక్ష
2020లో మద్యం మత్తులో ఉన్న భారతీయుడు మరో కార్మికుడి చెవిని ఒకదాన్ని కొరికి అతన్ని తిట్టినందుకు 37 ఏళ్ల భారతీయ పౌరుడికి ఐదు నెలల జైలు శిక్ష, 1,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడింది. -
Uddhav Thackeray: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రేకు కోర్టు సమన్లు జారీ
ప్రత్యర్థి సేన వర్గానికి చెందిన నాయకుడు రాహుల్ షెవాలేపై శివసేన(యూబీటీ) పార్టీ మౌత్‌పీస్ 'సామ్నా' ప్రసారం చేసిన పరువు నష్టం కలిగించే కథనాలపై శివసేన (యూబీటీ) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. -
Maldives Tourist Destinations: కలల గమ్యస్థానం మాల్దీవులు.. అక్కడ చూడాల్సిన అందాలు ఇవే..
మాల్దీవులు ఇటీవల చాలా మందికి కలల గమ్యస్థానంగా మారింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తమ హనీమూన్, బీచ్ వెకేషన్ లేదా విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తారు. ఈ దేశం ఏడాది పొడవునా టూరిస్టులతో నిండి ఉంటుంది. -
Tragic Accident: హోటల్లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి
చెన్నైలోని రాయపేట ప్రాంతంలో సర్వీస్ లిఫ్ట్ వెలువల కాళ్లు ఇరుక్కుపోవడంతో 24ఏళ్ల హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది చనిపోయాడు. ఈ ఘటనలో ప్రమాదానికి ముగ్గురి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు రావడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
Fake Customs Officials: కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి 4 లక్షలు స్వాహా చేశారు..
కస్టమ్స్ అధికారులమని చెప్పి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు ఆగంతకులు బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి 4.15 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. -
Taliban Rule: తాలిబన్ పాలనలో పౌరుల మరణాలు పెరిగాయి.. ఐరాస ఆందోళన
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారం చేపట్టినప్పటి నుంచి దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య పెరిగింది. దీనిపై ఐక్యరాజ్యసమితి మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. -
Air India Flight: ఎయిరిండియా విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. నిందితుడు అరెస్ట్
విమానంలో మూత్ర విసర్జన చేసిన మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మివేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు. -
Mamata Benerjee: మమతా బెనర్జీకి తప్పిన ప్రమాదం.. ఉత్తర బెంగాల్లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర బెంగాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. -
Epione: మోకాలి నొప్పి చికిత్సలో సంచలనం.. సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన ఇపియోన్
మోకాలు నొప్పి చికిత్సలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సృష్టించిన ఇపియోన్ మరో సంచలనాన్ని సృష్టించింది. మోకాలి నొప్పి కలిగినప్పుడు గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఇపియోన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అధునాతన 'సోనోసైట్ పీఎక్స్' పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!