Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్‌కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Notice to Haleem Stalls: రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్‌కు షాకిచ్చారు అధికారులు.. విజయవాడలో ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్‌పై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా పంజా సెంటర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత వ్యాపారులకు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం వరకు నిబంధనలకు అనుగుణంగా స్టాల్స్‌ను సరిచేయాలని లేదా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.
Read Also: AP High Court: యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు కేసు.. వివక్షపూరితమేనన్న హైకోర్టు..
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
రంజాన్ సందర్భంగా హలీమ్ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం తమ బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన పరిమితి దాటి స్టాల్స్‌ను విస్తరించరాదని స్పష్టం చేశారు. అనుమతించిన పరిధిలోనే వ్యాపారం చేయాలని, లేకపోతే వెంటనే స్టాల్స్ ఖాళీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే నిర్ణయించిన పరిమితిని దాటి రోడ్లపైకి లేదా పాదచారుల మార్గాల్లోకి వచ్చిన స్టాల్స్‌ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తున్నట్లు సమాచారం. ప్రజా రవాణా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో పంజా సెంటర్ ప్రాంతంలో హలీమ్ స్టాల్స్ నిర్వహణపై స్పష్టమైన నిబంధనలు అమలులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!