Epione: మోకాలి నొప్పి చికిత్సలో సంచలనం.. సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన ఇపియోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Epione: మోకాలు నొప్పి చికిత్సలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సృష్టించిన ఇపియోన్ మరో సంచలనాన్ని సృష్టించింది. మోకాలి నొప్పి కలిగినప్పుడు గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఇపియోన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అధునాతన ‘సోనోసైట్ పీఎక్స్’ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని ఈపియాన్ క్లీనిక్లో సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ ధారా దారా శనివారం ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోకాలి నొప్పి ప్రధాన కారణం గుజ్జు అరుగుదలేనని ఆయన చెప్పారు. అయితే ఎమ్రస్‌ఐ లాంటి పరీక్షల ద్వారా కూడా గుజ్జు అరుగుదల ఎక్కడ ఉందనే విషయం తెలుసుకోవడం కష్టతరంగానే ఉంటుందన్నారు.
దీన్ని వల్ల రోగి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సమయం తీసుకుంటుందన్నారు. కాని సోనోసైట్ ద్వారా ఖచ్చితత్వం పెరుగుతుందని దీంతో చికిత్సలో మేలు జరుగుతుందని తెలిపా రు. మోకాలిలో గుజ్జు అరిగిన వారికి ఆపరేషన్ లేకుండా అత్యధిక పరిజ్ఞానం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నొప్పి ఉన్న రోగుల్లో రక్తకణాలను సేకరించి వాటిని గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతంలో ఇంజెక్ట్ చేస్తామని తద్వారా నొప్పి నుంచి పూర్తి ఉపశమనం పొందడంతో పాటు రోజు వారి పనులకు యదావిధిగా చేసుకోవచ్చన్నారు.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఇప్పటి వరకు 15000 మందిని ఈ చికిత్సను తీసుకొని శస్త్ర చికిత్స వరకు వెళ్లలేదని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్, తమిళనాడు చెన్నైలో తమ క్లీనిక్‌ల ద్వారా రోగులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో బెంగళూరు, దుబాయ్ బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గత ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పరికరంతో ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!