ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల మహిళా ఫ్లైట్ అటెండెంట్ శవమై కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే అని, ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చినట్లు అధికారి వెల్లడించారు.
గర్భధారణ విషయానికి వస్తే మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి చాలా మంది తరచుగా మాట్లాడుతారు. అయితే పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యం కూడా మహిళల మాదిరిగానే అంతే ముఖ్యం. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా సమాన శ్రద్ధ అవసరం.
ప్రీమియం బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌లు అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తాయి. ఇవి యూజర్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేషిస్తుంటాయి. ఏవైనా అనారోగ్యాలను గుర్తిస్తే, అలర్ట్ ఇస్తాయి. ఇప్పటికే యాపిల్ వాచ్‌లు ఇలాంటి హెచ్చరికలతో ఎంతోమంది యూజర్ల ప్రాణాలు నిలబెట్టాయి.
వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఒక మహిళలను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ అమానుష ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. కదులుతున్న వాహనంలో మొబైల్ ఫోన్లు పెట్టి బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్టణంలో వివిధ పోలింగ్ బూతులను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పరిశీలించారు.
తేజస్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్, అర్జెంటీనా శరవేగంగా కసరత్తు చేస్తున్నాయి. అర్జెంటీనా అభ్యర్థన మేరకు, తేజస్‌లో అమర్చిన బ్రిటిష్ భాగాలను మార్చే పనిని కూడా భారత్ ప్రారంభించింది.
టీడీపీ నేత నారా లోకేష్‌పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రెండు కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు.
భారత వాతావరణ శాఖ మహారాష్ట్ర రైతులకు శుభవార్త అందించింది. మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే ఐదు రోజుల పాటు మహారాష్ట్రలో వర్ష సూచనను భారత వాతావరణ విభాగం (IMD) విడుదల చేసింది.