Jakki Mahesh
Author- NTV Telugu-
CS Neerabh Kumar Prasad: సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎస్ నీరబ్ సమీక్ష
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. -
TDP: టీడీపీ రెండు కేంద్ర మంత్రి పదవులు
TDP, Central Minister Posts, Rammohan Naidu, Pemmasani Chandrashekar, Andhra Pradesh, Telugu News -
Tragedy: గొంతులో బిస్కెట్ అడ్డుపడి బాలుడి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా బొందుగూడలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో బిస్కెట్ అడ్డుపడి ఓ బాలుడు మృతి చెందాడు. -
Nirmala Sitharaman: రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని సందేశం అందించిన నిర్మలా సీతారామన్
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సందేశాన్ని నిర్మలా సీతారామన్ అందించారు. -
Ramoji Rao: రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ తరఫున ముగ్గురు సీనియరు అధికారులు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముగ్గురు సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. -
ICMR: సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పు ఆరోగ్యకరమైనదా?.. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయంటే?
అధిక ఉప్పు మన ఆరోగ్యానికి హానికరం. అందుకే ఉప్పును పరిమిత పరిమాణంలో తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదనపు ఉప్పు వల్ల కలిగే హాని గురించి డబ్ల్యూహెచ్‌వో స్వయంగా హెచ్చరిక జారీ చేసింది. -
Chevireddy Mohith Reddy: తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి మోహిత్ రెడ్డి రాజీనామా!
చిన్న వయసులో తుడా ఛైర్మన్ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. -
Ramoji Rao: రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి.. రేపు, ఎల్లుండి సంతాప దినాలు
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. రామోజీరావు మృతికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. -
Nara Lokesh: రామోజీరావు పార్థివదేహానికి నారా లోకేష్ దంపతుల నివాళి
రామోజీరావు పార్థివదేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు. ఫిల్మ్‌సిటీకి చేరుకుని రామోజీ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబసభ్యులను లోకేష్ దంపతులు పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని నారా లోకేష్ అన్నారు. -
Relationship Advice: మీ జీవితమంతా ఒంటరిగా ఉండండి కానీ.. ఇలాంటి వ్యక్తులతో డేటింగ్ చేయొద్దు!
మనకు తెలిసిన స్నేహితులు డేటింగ్, ఒకరినొకరు ప్రేమించుకోవడం చూసినప్పుడు ఆ ఆలోచన ఎవరి మనస్సులోనైనా రావచ్చు. 'డ్యూడ్, నేను కూడా డేటింగ్ చేయాలనుకుంటున్నాను' లేదా 'నేను కూడా సంబంధంలోకి రావాలనుకుంటున్నాను' అని చాలా సార్లు చాలా మంది చర్చించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ మీరు ఎవరితోనైనా డేటింగ్, రిలేషన్‌షిప్‌లోకి రావాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి.
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!