వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆ ఫీచర్ గురించి తెలుసుకోండి. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ వాట్సాప్ డీపీని సులభంగా దాచవచ్చు. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంటలో దారుణం జరిగింది. ఆ గ్రామంలోని ఓ సైకో రెచ్చిపోయాడు. ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని గ్రామ శివారులోని పెన్నానది ఒడ్డున పాతిపెట్టాడు.