Health Tips: మీ జుట్టు తెల్లబడుతుందా ? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల ఇదంతా జరుగుతుంది. జుట్టు తెల్లబడటానికి ఇష్టపడని వారిలో మీరూ ఒకరైతే, జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచే డైట్లో పాటించవచ్చు. మీ పిల్లలకు కూడా మీరు వీటిని తినిపించాలి, తద్వారా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోకుండా ఉంటారు. కాబట్టి అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తినాల్సిన పదార్థాలు..
Also Read
- Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
- Marriages: "పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్".. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
- Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
- Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు, బాదం వంటి నట్స్ల ఐరన్, జింక్, విటమిన్ ఇ, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరం. జుట్టు సమస్యలకు ప్రధాన కారణాలలో రక్తహీనత ఒకటి కాబట్టి ఇనుము చాలా ముఖ్యమైన అంశం. రోజూ కొన్ని నట్స్ తినడం వల్ల రక్తహీనత ఇతర పోషకాహార లోపాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి అలాగే జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. ..
విటమిన్ C , E ఆకుకూరల్లో లభిస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టుమూలాలకు ప్రయోజనం చేకూరతాయి. గుడ్లలో జింక్, సెలీనియం, సల్ఫర్, ఐరన్, ప్రోటీన్లు వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
బెర్రీల్లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొల్లాజెన్ లేకపోవడం వల్ల కూడా జుట్టు సమస్యలు వస్తాయి. విటమిన్ C , ఐరన్, జింక్ శోషణకు కూడా అవసరం. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టు పెరుగుదలకు అవసరమైన సిలికా ఖనిజానికి ఇది మూలం. సిలికా అధికంగా ఉండే ఆహారాలు మామిడి, ఆకుకూరలు, బీన్స్ మొదలైనవి.
ఈ విధమైన ఆహారపు పద్దతులను క్రమం తప్పకుండ పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కేవలం కొన్నే రోజులు పాటించి తరువాత మానేసి ఫలితం రాలేదు అని అంటే మాత్రం కష్టం.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!