ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి.. చాలా మంది ఇష్ట పడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,760 కి చేరింది. […]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోకసభ పక్ష నాయకుడు మిధున్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం అందించాల్సిన తోడ్పాటు పై ఈ సందర్భంగా అమిత్ షా కు వివరించారు విజయసాయి రెడ్డి.ఆయా అంశాలపై విపులంగా అమిత్ షా కు మెమోరాండాన్ని అందజేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా విన్నవించారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి […]
సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ జిల్లాల్లో కోడి పందాలకు బరులను సిద్ధం చేస్తారు..! ఆ ఎమ్మెల్యే మాత్రం పెద్దపండగను దృష్టిలో పెట్టుకుని రోడ్లు మరమ్మత్తులు చేపట్టారు. అదీ సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారట. దెబ్బతిన్న రోడ్లపై ఎమ్మెల్యేకు ఒక్కసారిగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? వాటిని బాగు చేయాలనే ఆలోచన వెనక కథేంటి? ఎవరా ఎమ్మెల్యే లెట్స్ వాచ్..! ఈసారి సంక్రాంతికి భారీగానే సొంతూళ్లకు వస్తారని అంచనా..!దెబ్బతిన్న రోడ్లపై ‘రూటు’మార్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి..! సంక్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాల్లో […]
బాహుబలి సైన్యంలా వెళ్లారు. తీరా యుద్ధంలో చతికిల పడ్డారు. 20వార్డులకు రెండుచోట్లే గెలిచారు. ఈ ఫలితాలతో ఆ జిల్లా నేతలకు అధినేత నుంచి అక్షింతలు పడ్డాయట. డైలాగ్ కొంచెం తేడా కావొచ్చేమో కానీ.. తమ్ముళ్లకు సీరియస్‌గానే తలంటారట. టీడీపీలో చర్చగా మారిన ఆ పోస్టుమార్టం ఏంటి? లెట్స్ వాచ్..! పెనుకొండ పురపోరులో పాతికమంది టీడీపీ నేతల ప్రచారం..! రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ పోరు పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. కుప్పం తరువాత అంత హైప్ […]
కర్నూలు జిల్లా టీడీపీలో ఎవరి దుకాణం వాళ్లదేనా? ఎమ్మిగనూరు.. ఆలూరులో సొంత పార్టీలోనే రచ్చ మొదలైందా? ఇప్పటికే ఇంఛార్జులు ఉన్న నియోజకవర్గాల్లో పక్క నేతలు వచ్చి చేరడం ఆసక్తిగా మారింది. కోట్ల వర్గం ఓ మాజీకి ఝలక్ ఇస్తే ఇంకో మాజీ.. కోట్ల కుటుంబానికే షాక్ ఇచ్చేలా ఆఫీస్ తెరిచారట. ఎమ్మిగనూరులో కోట్ల మరో ఆఫీస్ తెరవడంతో కొత్త చర్చ..! కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో టీడీపీ వర్గపోరు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఎమ్మిగనూరులో కేంద్ర […]
కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. ఈ యాక్షన్ అడ్వంచర్ మూవీని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేయబోతున్నారు నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్. ఈ సినిమా విడుదల తేదీని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 24వ తేదీ ఈ మూవీని గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషించిన ‘విక్రాంత్ రోణ’ను అనూప్ […]
పాన్ ఇండియా మూవీ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీని చాలామంది ‘బాహుబలి’తో పోల్చారు. ఆ మూవీ సరసన నిలబడదగ్గ చిత్రంగా కొనియాడారు. కన్నడంతో పాటు అప్పట్లోనే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘కె.జి.ఎఫ్.’ విడుదలై ఘన విజయం సాధించింది. ‘బాహుబలి’ తరహాలోనే దీనిని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ‘చాప్టర్ -2’ షూటింగ్ కొద్ది […]
చంద్రబాబు పై మరోసారి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎందుకు వెక్కి వెక్కిఏడ్చారని..నిజమైన నాయకుడు ఏడవరంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని… లోకేష్ రాజకీయాలకు పనికిరాడంటూ చురకలు అంటించారు. ధీరుడికి మాత్రమే రాజ్యం ఏలే హక్కు ఉంటుందని.. చంద్రబాబుకు కుటుంబం ప్రధానం కాదు, ముఖ్యమంత్రి పదవే ప్రధానమన్నారు. కుప్పంలోనే చంద్రబాబుకు దిక్కులేదని… ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిపారు. ఓటీఎస్ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయని… […]
ఉద్యోగ సంఘాల నేతలుగా ఓ వెలుగు వెలిగి.. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవించి.. ఇప్పుడు ఎందుకు కారు దిగి వెళ్లిపోతున్నారు? బీజేపీవైపు అడుగులు వేయడం వెనక వారి ఆలోచనలేంటి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీలో ఉద్యోగ సంఘాలది కీలక పాత్ర. పలు ఉద్యోగ సంఘాల నేతలు గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో రావడంతో.. ఉద్యమంలో కలిసి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టి […]