ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుండగా… కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ ముగిసింది. అయితే.. ఇందులో టాస్ గెలిచిన… కేకేఆర్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.దీంతో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగనుంది. జట్ల వివరాలు : ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ […]
భారత పర్యాటక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన హంపీ క్షేత్రం నేపథ్యంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. లండన్ లో చదువుకుని, నటనలో మెళకువలు నేర్చుకున్న హృతిక్ శౌర్య ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కంప్యూటర్ గేమింగ్ లో మోకో గా పాపులర్ అయిన ముంబై ముద్దుగుమ్మ కసిక కపూర్, చెన్నైలో బాక్సింగ్ శిక్షణ పొంది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షెర్లిన్ సేథ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్లిక్ నైన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభాకర్ […]
ఇవాళ అందాల భామ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల్లోని లుక్స్ ను పోస్టర్స్ ద్వారా విడుదల చేస్తూ, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే… అందులో ఆమె కీలక పాత్రధారి రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. అందుకే… పూజాహెగ్డే పోషిస్తున్న ‘నీలాంబరి’ లుక్ ను ఆమె పుట్టిన రోజు […]
1 జులై 2018. ఢిల్లీ సబర్బన్ ఏరియా బురారీ ప్రాంతంలో కల్లోలం చెలరేగింది. అక్కడో ఊహించని సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. వారిది హత్యో, ఆత్మహత్యో తెలియని పరిస్థితి. మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం మరణం వెనుక కారణాలు ఏమిటనేది ఆ క్షణాన ఎవరికీ తెలియ రాలేదు. ఉదయం మార్నింగ్ వాక్ కు రావాల్సిన లలిత్ చుందావత్ తన ఇంటి నుండి బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడికి అనుమానం వచ్చింది. […]
టీ 20 వరల్డ్ కప్ లో పాల్గొన్న టీమిండియా ప్లేయర్ల కొత్త జెర్సీలను ఇవాళ విడుదల చేసింది బీసీసీఐ. దుబాయ్ లో జరుగబోయే టీ 20 వరల్డ్ కప్ లో కోహ్లీ సేన ఈ కొత్త జెర్సీలోనే కనిపించనుంది. బిలియన్ చీర్స్ జెర్సీ అన్న నినాదం తో కొత్త దుస్తులను రిలీజ్ చేసింది బీసీసీఐ. క్రికెట్ అభిమానుల చీర్స్ ప్రేరణ తో జెర్సీలను రూపిందించినట్లు బీసీసీఐ తన ట్విట్టర్ లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్ […]
అక్టోబర్ 17 వ తేదీ నుంచి టీ 20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అన్ని టీమ్స్.. ఈ టోర్నీ కోసం సన్నద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యం లో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ 20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో బీసీసీఐ ఓ కీలక మార్పు చేసింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ను […]
డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇవాళ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఈ సందర్భంగా కేటీఆర్ కు అందచేశారు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎం లకు లేఖ రాశారు స్టాలిన్. ఆ లేఖనే ఇవాళ మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా DMK ఎంపీ ఇలన్ గోవన్ మాట్లడుతూ.. నీటి పరీక్ష రద్దు అంశం పై […]
త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరుపార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కాంగ్రెస్ కు కొత్త దారిని చూపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలో నయా […]
ఉమ్మడి ఆంధప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర భారీగా నష్టపోయిందని ఏపీవాసులు ఇప్పటికీ మథనపడుతున్నారు. ఈ కారణంగానే ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను వరుస ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అయితే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి ఉండటంతో ఏపీలో ఆపార్టీ పర్వాలేదనిపిస్తోంది. ఇక నవ్యాంధ్రలో తొలిసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న ఆపార్టీ సంక్షేమ కార్యక్రమాల కంటే అభివృద్ధిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే ఈ […]
ఈ నెల 25 వ తేదీన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను 17 న విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ.. . టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్ర స్థాయి నుంచి మొదలుకుని పట్టణ, మండల స్థాయి […]