ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు చాలంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ పైన ద్రుష్టి సారించారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.
నేటి నుండి ఇంద్రకీలాద్రి పై భవాని మండల దీక్ష ధారణ ప్రారంభమైంది. కాగా ఇంద్రకీలాద్రి పై ఈ రోజు ప్రారంభమైన భవాని మండల దీక్ష ఈనెల 27 వ తేదీ వరకు వరకు ఉంటుంది.
అత్తింటి కాపురం కత్తి మీద సాము లాంటిది అంటారు మన పెద్దలు. అయితే కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని ఆ అత్తింటి వారినే కత్తులతో పొడిచి కడతేర్చారు ఓ కోడలి తరుపు బంధువులు.
ప్రకాశం జిల్లా లోని ఒంగోలు లోని రిమ్స్ వైద్య కళాశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడవ సంవత్సరం విద్యార్థులు క్లాస్ క్లాస్ రూంలో రెచ్చి పోయారు. గత కొంత కాలంగా మూడవ సంవత్సరం విద్యార్థుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరి పైన ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు.