సమ్మర్ సీజన్లో మామిడిపండ్ల అమ్మకం.. ఎన్నికల సీజన్లో మందు బాటిళ్ల పంపకం తప్పనిసరి. కరెన్సీ నోటు చూపకుంటే.. మందు బుడ్డీ ఇవ్వకుంటే గెలవడం కష్టం అంటున్నారు నేతల అనుచరులు.
గుజరాత్ లోని దాహోద్ జిల్లా లోని పావ్డి గ్రామం.. మారుమూల గిరిజన ప్రాంతం కావడం చేత కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అలా అని ఆ గ్రామ ప్రజలు నిరుత్సహ పడలేదు.
సోమవారం ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ప్రితింకర్ దివాకర్, జస్టిస్ అశుతోష్ శ్రీవాస్తవల కలిసి ఓ ఆలయ ప్రాంగణ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ తీర్పు ఇచ్చారు.