దీపం ఉన్నపుడే ఇల్లు సద్దుకోవాలి అమ్మగారు. నెలంతా కష్టపడితే గాని రాని పైసలు కేవలం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అలా వెళ్లి ఇలా వస్తే వస్తున్నాయి. కూసంత సర్దుకోండి అయ్యగారు.
రెగ్యులర్ చెకప్ కి వెళ్ళాడు ఓ వృద్ధుడు. ఈ నేపథ్యంలో అతనికి కొలొనోస్కోపీ చేశారు వైద్యలు. అయితే ఆ కొలొనోస్కోపీ ప్రక్రియలో ఆ వృద్దుడి పెద్ద పేగులో ఈగను చూసి ఆశ్చర్య పోతున్నారు డాక్టర్లు.
ఆ పసి పాపను చూసి చలించి పోయిన కానిస్టేబుల్ శైలజ పై అధికారికి ఆ విషయం చెబుతూ ఆ చిన్నారికి తాను పాలిస్తానని చెప్పారు. దానికి ఆ అధికారి అంగీకరించడంతో ఆ పాపకు పాలు పట్టారు శైలజ.
అనంతపురం లోని గుత్తికి చెందిన ప్రశాంత్ నాయుడు అలానే ప్రకాశం జిల్లాకు చెందిన రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తు కలిసి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకున్నారు.
హమాస్, ఇజ్రాయిల్ మధ్య అక్టోబర్ 7వ తేదీన మోగిన యుద్ధ బేరి నేటితో ముగుస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఇజ్రాయిల్ హమాస్ తో స్వాప్ డీల్ కుదుర్చుకుంది.
వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న.. ఆ లోపాన్ని లెక్క చేయకుండా లోపం శరీరానికే కానీ మెదడుకు కాదు అని నిరూపించి అందరూ ఆశ్చర్యపోయేలా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు ఓ యువతీ యువకుడు.