మహారాష్ట్ర లోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్ లోని వరప్ గ్రామ సమీపంలో టాటా పవర్ కాంప్లెక్స్ ఉంది. ఆ కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తున్నది. కాగా పులి సంచారం కంపెనీ లోని సీసీ కెమెరా లో రికార్డు అయినది.
ఛత్తీస్గఢ్లో రిహంద్ నదీతీరాన ఉన్న సూరజ్పుర్ జిల్లాలోని బిహార్పుర్ క్షేత్రం చుటూ అటవీ ప్రాంతం ఉంది. ప్రదేశంలో పదికి పైగా గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు.
అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు శుభవార్త చెప్పింది. ఇక పైన అమెరికా లోని న్యూయార్క్ లోని ప్రభుత్వ పాఠశాలలకు దీపావళి రోజున సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.