కార్తీక మాసం లో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మేరుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆచారాల వెనుక దాగిన ఆ నిగూడ శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Haromhara: నెట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న చిత్రం హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Sumanth: అక్కినేని హీరో సుమంత్.. ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి విజయాలనే అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన సార్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ రేస్ లో కొనసాగుతుంది.
Deepika Padukone: ఒక సాధారణ కుటుంబంలో భార్యాభర్తలు వారంలో ఒకసారి కలుస్తారు. పని ఒత్తిడి, డబ్బు సంపాదనలో పడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న జంటలు అన్నీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
Varun Tej: మెగా ఇంట ఇంకా పెళ్లి సందడి అవ్వలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో చాలా కొద్దిమంది బంధుమిత్రుల మధ్య జరిగింది. ఇక ఇండియాలో నవంబర్ 5 న వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది.