మధ్యప్రదేశ్ లోని పాన్‌సెమల్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ నం.225లో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రానికి నానాజీ భిల్జీ అహిరా అనే వ్యక్తి వచ్చి ఓటేశారు.
చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్వీఎం3 ఎం4 లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకు భూ వాతావరణంలోకి ప్రవేశించిందని.. అది ఉత్తర పసిఫిక్ మహాసముద్రం లో పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇటీవల న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే నుంచి బెల్జియం కు బోయింగ్ 747 విమానం బయలుదేరింది. కాగా దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేసేందుకు విమానంలో ఓ బోనులో ఉంచారు.