Adilabad High Court: బాంకే బిహారీ మందిర్ కారిడార్ నిర్మాణం.. ఆమోదించిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad High Court: మధురలో బాంకే బిహారీ మందిర్ చాల ప్రసిద్దమైన ఆలయం. నిత్యం అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణం చాల చిన్నదిగా ఉండడంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉండేది. అలానే దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రాంగణాన్ని విస్తరించేందుకు 5 ఎకరాల భూమిని సేకరించింది. అలానే ప్రాంగణాన్ని విస్తరించేందుకు ప్రణాలికను రూపొందించింది. ఆ ప్రణాళికలను అలహాబాద్ హైకోర్టు ముందు ఉంచింది. కాగా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసు విచారణ నిన్న ఓ కొలిక్కి వచ్చింది. సోమవారం ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ప్రితింకర్ దివాకర్, జస్టిస్ అశుతోష్ శ్రీవాస్తవల కలిసి ఓ ఆలయ ప్రాంగణ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ తీర్పు ఇచ్చారు.
Read also:Uttarkashi Tunnel: ఎట్టకేలకు టన్నెల్లో 41మంది కనిపించారు.. కానీ వీడియో చూస్తే దారుణం
Also Read
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
అలానే ఆక్రమణలకు గురైన ఆలయం చుట్టుపక్కల ఉన్న భూమి సమస్యపై స్పందించిన అలహాబాద్ హైకోర్డు ఆలయానికి వెళ్లే రహదారుల ఆక్రమణలను తొలగించడానికి తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్వేచ్ఛ ఉందని. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఆలయానికి వెళ్లే మార్గాల్లో ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని హై కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ తీర్పు ఇచ్చినట్లు పేర్కొంది. అలానే పథకాన్ని అమలు చేయడానికి, ఆ ప్రాంతం లోని సాంకేతిక నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్లాల్సిందిగా సూచించింది. కాగా ఈ ప్రణాళిక ప్రకారం పార్కింగ్ ఏరియా వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అలానే దాని ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది.
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!