Karnataka: దొంగల బెడద.. చెప్పులు కూడా వదలక పోతే ఎలారా అయ్యా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: చెప్పులు ఎంత ఖరీధైనవైనా ఇంటి గుమ్మం ముందే విడిచి పెడతాం. కానీ ఇంట్లోకి వేసుకెల్లం. అయితే ఆ చెప్పులను కూడా వదలట్లేదు దొంగలు. ఇంటి ముందు విడిచిన చెప్పులను క్షణాల్లో మాయం చేశారు దొంగలు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివారాలలోకి వెళ్తే.. శివమొగ్గ జిల్లా లోని గోపాలగౌడ బ్యారేజీలో సంపన్నులు నివసిస్తుంటారు. వీరు ఏదైనా ఖరీదైనవే వినియోగిస్తారు. కాగా కాళ్లకు వేసుకునే చెప్పులు కూడా ఖరీదైనవే వినియోగిస్తారు. ప్రముఖ కంపెనీల నుండి అత్యంత ఖరీదైన పాద రక్షలు కొనుగోలు చేస్తారు. అయితే గత కొంత కాలంగా జిల్లాలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి ముందు వదిలేసిన ఖరీదైన చెప్పులను మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు దొంగలు.
Read also:ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!
Also Read
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
- CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
ఈ రోజు తెల్లవారుజామునే గోపాల్‌గౌడ్‌కు చెందిన జితేంద్రగౌడ్ ఇంటి కాంపౌండ్‌లో ఉంచిన చెప్పులను ఓ దొంగ అపహరించాడు. కాగా దొంగ చెప్పులను దొంగిలిస్తున్న దృశ్యం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో చిక్కింది. ఆ వీడియోలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ వ్యక్తి తెల్లటి జర్కిన్ ధరించిన మెల్లగా వచ్చి ఇంటి ముందుకు వచ్చాడు. అనంతరం ఇంటి ముందు ఉంచిన చెప్పులను దొంగిలించి బ్యాగులో పెట్టుకున్నాడు. ఆతరువాత ఎలా వచ్చాడో అలానే మెల్లగా ఎవరైనా చూస్తారేమో
తాజావార్తలు
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
-
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!