Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Rajasthan: ఆ రాష్ట్రంలో ఆగిపోయిన 4 లక్షల పెన్షన్లు..
రాజస్థాన్‌లో నకిలీ పెన్షనర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో 4 లక్షల మంది పెన్షన్లు నిలిపివేసింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. -
Dilbag Singh: మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు, మద్యం, విదేశీ ఆయుధాలు లభ్యం
హర్యానాలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇంట్లో సోదాలు చేస్తుండగా అక్రమ విదేశీ ఆయుధాలు, 300కు పైగా కార్ట్రిజ్లు, 100కు పైగా విదేశీ మద్యం బాటిళ్లు, 5 కోట్ల రూపాయల డబ్బు, సుమారు 5 కేజీల బంగారు, వెండి ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
DG-IG Conference: జైపూర్‌లో నేటి నుంచి డీజీ-ఐజీ సదస్సు.. పాల్గొననున్న ప్రధాని మోడీ, అమిత్ షా
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల ముఖ్య సమావేశం జరగబోతోంది. దీంతో జైపూర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేటి సాయంత్రం జరిగే డీజీ-ఐజీ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా జైపూర్ చేరుకోనున్నారు. -
ED Team: పశ్చిమ బెంగాల్లో ఈడీ బృందంపై 300 మంది దాడి
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. టీఎంసీ నేత షాజహాన్ షేక్ రహస్య స్థావరంపై దాడి చేసేందుకు ఈడీ బృందం వచ్చింది. ఆ తర్వాత దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. -
Ayodhya: రామ మందిరానికి చేరుకోవాలంటే రూట్స్ ఇవే..? డోంట్ మిస్
రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టాపన చేసే కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం వేచి ఉంది. దీంతో అయోధ్యకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులతో రైల్వే స్టేషన్, విమానాశ్రయంతో పాటు బస్టాండ్ నుంచి రామ మందిరానికి చేరుకుంటున్నారు. -
Gyanvapi mosque case: నేడు జ్ఞాన్వాపీ మసీదులో సర్వే నివేదిక బహిర్గతంపై తుది తీర్పు
జ్ఞానవాపీ మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే నివేదికను బహిరంగపరచడంపై ఈ రోజు కోర్టు తన తీర్పుపై విచారణ చేసి తుది తీర్పును ప్రకటించనుంది. -
Asia’s richest person: అత్యంత ధనవంతుడిగా అదానీ.. అంబానీ స్థానం ఎంతంటే..?
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కొత్త ఏడాదిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉండగా.. అదానీ నికర విలువ 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
Rich Dad- Poor Dad Author: ఏకంగా రూ. 10 వేల కోట్ల అప్పు చేసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత..
1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్టి కియోసాకి ప్రస్తుతం తీవ్ర అప్పుల్లో ఉన్నారంటూ ఇన్‌స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు. -
Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్
కశ్మీర్ లోయలోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామున షోపియాన్‌లోని ఛోటిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
Houthi Rebels: అమెరికా హెచ్చరికలను పట్టించుకోని హౌతీ రెబెల్స్.. వాణిజ్య నౌకలపై మరోసారి దాడి
హౌతీ రెబెల్స్‌ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.. మరోసారి వాణిజ్య షిప్స్ పై దాడులకు దిగింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!