ED Team: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ బృందంపై 300 మంది దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. టీఎంసీ నేత షాజహాన్ షేక్ రహస్య స్థావరంపై దాడి చేసేందుకు ఈడీ బృందం వచ్చింది. ఆ తర్వాత దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ బృందం గాయపడింది. టీఎంసీ నేతలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు ఈడీ కారు అద్దాలను పగులగొట్టారు.
Read Also: Jasprit Bumrah: తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా అరుదైన రికార్డు.. సచిన్‌కు సైతం సాధ్యం కాలే!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
కేంద్ర బలగాలతో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంటికి ఈడీ చేరుకుని అతడి ఇంటి తాళం పగులగొట్టింది. దీంతో గ్రామస్తులు గుమిగూడి ఈడీ బృందంపై దాడి చేశారు. ఆ ప్రాంతం నుంచి ఈడీ టీమ్ ను తరిమికొట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే, ఈ దాడిని ప్రొత్సహించిన టీఎంసీ నేతలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరైన ప్రమేయం ఉన్నా శిక్ష పడాల్సిందే అని ఈడీ అధికారులు చెప్పుకొచ్చారు.
Read Also: Yatra 2: తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న కొడుకుగా చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుంది
ఇక, ఈడీ టీమ్ పై దాడిని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈడీపై జరిగిన దాడి జరిగిన కూడా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు రోహింగ్యాలు విఘాతం కలిగిస్తుందో బీజేపీ నాయకుడు అన్నారు.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!